స్వార్థ‌ప‌రుడిని గుర్తించ‌డం ఎలా.. వాళ్లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటారంటే..?

మనం స్వార్థపూరితంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటాం. ప్ర‌తి ఒక్క‌రిలో స్వార్థం ఉంటుంది. కాక‌పోతే కొంద‌రు మాత్రం అన్నీ నాకే కావాలి, అంతా నాదే అన్న భావ‌న‌లో ఉండి మ‌రింత స్వార్థ‌ప‌రులుగా క‌నిపిస్తుంటారు. అయితే స్వార్థ‌ప‌రుల‌ని గుర్తించ‌డం అంత సుల‌భం కాదు.వారిని గుర్తించడానికి వారి ప్ర‌వర్త‌న ఎలా ఉంటుందో తెలియ‌జేస్తున్నాం. స్వార్థపరులు అస్థిరంగా ఉంటారు. ముందు వారు చాలా స్నేహంగా ఉంటారు. త‌ర్వాత వారి స్వ‌భావం క‌నిపిస్తుంది. స్వార్థపరుడు చిన్నదైనా పెద్దదైనా సహాయం అడగడానికి ఎప్పుడూ సిగ్గుపడడు. మీకు సహాయం … Read more

మీ గుండె బ‌ల‌హీనంగా ఉంద‌ని తెలిపే సంకేతాలు ఇవే..!

మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన భాగం గుండె. ప్రత్యేకమైన కండరాలు గుండెలో నిరంతరం పనిచేస్తుంటాయి. గుండె అనేది ఛాతిలో ఎడమవైపున ఉంటుంది. గుండెకు సంబంధించి ఏదైనా సమస్య కలిగినప్పుడు గుర్తించటం చాలా మందికి తెలియదు. గుండె జబ్బులకు సంబంధించిన సంకేతాలు అంత సులభంగా బయటపడవు. హార్ట్ ఎటాక్ వచ్చినా.. హార్ట్ సంబంధించిన ఏదైనా పెయిన్ వచ్చిన గుర్తించ‌డం కాస్త క‌ష్ట‌మే.ప్రస్తుతం యువతలో హార్ట్ ఎటాక్ రేటు పెరుగుతోంది. హార్ట్ ఎటాక్ లక్షణాలు మనకు తెలియనంత నిశ్శబ్దంగా ఉంటాయి. … Read more

మీ కారులోని నాలుగు టైర్ల క‌న్నా స్టెప్నీ టైరు ఎందుకు చిన్న‌దిగా ఉంటుంది అంటే..?

ఈ రోజుల్లో సామాన్యులు సైతం ఏదో ఒక కారు మెయింటైన్ చేస్తున్నారు. ఎవ‌రి స్థోమ‌త‌కి త‌గ్గ‌ట్టు వారు కార్లు వాడుతున్నారు. అయితే కొంద‌రు కారు వాడుతున్నారు కాని దానిలో ఉండే పార్ట్స్ గురించి ఏమాత్రం తెలియ‌దు. కారులో ఇచ్చే స్టెప్నీకి ప్ర‌త్యేక క‌థ ఉంది. ఈ స్టెప్నీ కారుకి ఇచ్చే నాలుగు టైర్ల క‌న్నా భిన్నంగా ఉంటుంది. దాని పరిమాణం, బరువు వంటి అంశాలు సాధారణ టైర్ల కంటే భిన్నంగా ఉంటాయి. మీ వాహనం స్టెప్నీ పరిమాణం … Read more

ప‌టిక ముక్క‌లో వేల ల‌క్ష‌ణాలు.. ఎన్ని స‌మ‌స్య‌లని ప‌రిష్క‌రిస్తుంది అంటే..?

ప‌టిక‌కి, ప‌టిక బెల్లానికి చాలా తేడా ఉంటుంది. పటికను మీరు కొన్ని షాపుల్లో చూసే ఉంటారు. పటికలో క్రిమి సంహారక గుణాలు ఉన్నాయి. మంగ‌లి షాపులో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. షేవింగ్ చేసిన‌ప్పుడు ర‌క్తం కారుతుంటే దానిని ఆప‌డానికి ప‌టిక‌ని ఉప‌యోగిస్తారు. ఇందులోని పొటాషియం, అల్యూమినియం, సల్ఫేట్ అనే రసాయన పదార్థాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరోనా కాలంలో, ప్రజలు దీనిని ఎక్కువగా ఉపయోగించారు . పటిక నీటిని తీసుకోవడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే … Read more

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకి కొత్త రూల్స్ జారీ చేసిన మోడీ సర్కార్

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి మోదీ స‌ర్కార్ కొత్త రూల్స్ జారీ చేసింది.ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణకు కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్ర‌భుత్వం. కేంద్ర పెన్షన్‌ & పెన్షనర్ల సంక్షేమ విభాగం కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం… 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన కేంద్ర ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకుంటే, ముందస్తు నోటీస్‌ ఇచ్చి ఉద్యోగం నుంచి వైదొలగొచ్చు. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 11 అక్టోబర్ … Read more

మీకున్న ఆరోగ్య స‌మ‌స్య‌లు, ఆర్థిక స‌మ‌స్య‌లు ద‌రిద్రాన్ని మీ ఇంట్లోని చీపురు తొల‌గిస్తుంది.. ఎలాగో తెలుసా..?

చీపుర్ల‌ని మ‌నం ఎందుకు ఉప‌యోగిస్తామో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చీపురిని ఆఫీసు, ఇల్లు లేదా దుకాణం, రోడ్లు ఇలా అనేక ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే హిందూ మతంలో ఈ చీపురికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చీపురిని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. అయితే చీపురు ఉపయోగించిన తర్వాత ఎక్కడ బడితే అక్కడ ఎలా బడితే అలా పెట్టడం మంచిది కాద‌ని పెద్దలు చెబుతుంటారు. చీపురు కదా అంటూ ఆ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యులపై … Read more

BSNL రీచార్జ్ ప్లాన్ అదిరిందిగా.. రూ.300 క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే..!

ఇటీవ‌ల బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కి చాలా ద‌గ్గ‌ర అవుతుంది. బెస్ట్ ప్లాన్స్ ఇంట్ర‌డ్యూస్ చేస్తూ మార్కెట్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు దాదాపు 25 శాతం పెరిగిన తర్వాత, ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ల కోసం వెతుకుతున్నారు. జియోతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు సగం ధరకే వస్తున్నాయి. మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నమ్మశక్యం కాని ధరలో 52 రోజుల … Read more

గుమ్మడికాయ గింజ‌లు ప్ర‌తి రోజు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

మ‌న ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల‌లో దొరికే గుమ్మ‌డికాయ‌తో అనేక ర‌కాల వెరైటీస్ చేసుకోవ‌చ్చు.గుమ్మడి కాయతో.. దప్పలం, సూప్‌, కూర, స్వీట్‌ చేసుకుని తింటాం. గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని లోపలి గింజలు తీసి బ‌య‌ట ప‌డేస్తుంటారు చాలా మంది. కాని ఆ గింజ‌ల‌లో పోష‌కాలు చాలా ఉంటాయి.గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ప్రొటీన్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు విటమిన్లు A, C, E, బీటా కెరోటిన్, పొటాషియం, ఫైబర్ గొప్ప మూలం. ఇందులో … Read more

పొట్టి క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే.. 120 బంతుల్లో 344 పరుగులు రాబ‌ట్టిన బ్యాట్స్‌మెన్..

ఇటీవ‌ల పొట్టి క్రికెట్‌లో అనేక రికార్డులు న‌మోద‌వుతుండ‌డం మ‌నం చూస్తున్నాం. బ్యాట్స్‌మెన్‌లు వీర‌విహారం చేయ‌డంతో స్కోరు బోర్డ్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.తాజాగా జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 344 ప‌రుగులు చేశారంటే వారి బ్యాటింగ్ తీరు ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియనల్ ఆఫ్రికా క్వాలిఫయిర్ గ్రూప్ బీలో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో … Read more

కొలెస్ట్రాయి స్థాయి పెరిగిందా.. అయితే గుండెపోటు ఎప్పుడు వ‌స్తుంది..?

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డం లేదు. బ‌య‌ట దొరికే జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల‌న కొలెస్ట్రాల్ బాడీలో అధికంగా పెరుగుతుంది. వృద్ధులకే కాదు, యువకులు కూడా పెద్ద సంఖ్యలో కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. పిల్లలను కూడా వదలడం లేదు. కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో కనిపించే ఒక రకమైన మైనం లాంటి పదార్ధం. ఇది సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రక్త ధమనులలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె, మెదడుకు రక్త … Read more