వాకింగ్ చేసేట‌ప్పుడు పొర‌పాటున ఇలా చేయ‌కండి.. రిస్క్‌లో ప‌డ‌తారు..!

న‌డ‌క అనేది మ‌న ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. ఫిట్‌గా ఉండ‌డానికి అంద‌రు జిమ్‌ల‌కి వెళ్లి ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌లేరు. అయితే వర్కౌట్ చేయడానికి ఎలాంటి సౌకర్యాలు లేనప్పట్నుంచీ కూడా చాలా మంది నడక ద్వారా ఫిట్‌నెస్ గోల్స్ రీచ్ అయ్యేవారు. రాను రాను సౌకర్యాలు పెర‌గ‌డం వ‌ల‌న‌ నడక తగ్గింది. రోజుకి కనీసం 10 వేల అడుగులు నడవడం మంచిదని చెబుతున్నారు. అది ఉదయమైనా, సాయంత్రమైనా, పార్కులు, బహిరంగా ప్రదేశాలు ఇలా ఎక్కడైనా నడిస్తే చాలా మంచిదని … Read more

నా కొడుకు మ‌ర‌ణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేపోతున్నాను.. ప్ర‌కాశ్ రాజ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న పాత్ర‌ల‌కి ప్రాణం పోస్తాడు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ ఇలా ప‌లు భాష‌ల‌లో త‌న న‌ట‌న‌తో మెప్పిస్తున్నాడు ప్ర‌కాశ్ రాజ్. చిన్న తనం నుండి ఎన్నో కష్టాలు పడుతూ అంచెలంచెలుగా కెరీర్ లో నిలబడి పది మందికి సహాయం చేస్తున్న గొప్ప నటుడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు.. సినిమా జీవితం మరియు సోషల్ లైఫ్ ఎలా ఉన్న ఆయన వ్యక్తి … Read more

ఈ మెడిసిన్ల‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నాయి. దేశంలో నకిలీ,నాసిర‌కం మందులు విచ్చ‌ల‌విడిగా చెల‌మాణి అవుతున్నాయి. పారాసిటమాల్‌ మాత్రల నుంచి కాల్షియం సప్లిమెంట్లు, విటమిన్‌ ట్యాబ్లెట్ల వరకూ నాసిరకంగానే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన దాదాపు 3వేల ఔషధాల నమూనాల్లో 71 మందులు నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా లేవని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) వెల్లడించింది. మార్కెట్లో లభించే ఔషధ ఉత్పత్తుల నాణ్యతపై సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ … Read more

కేవలం 34 రోజుల్లో 8 కిలోల బరువు తగ్గిన మహిళ.. ఇంత వేగంగా బరువు తగ్గడానికి ఏమి చేసిందంటే..?

మ‌న జీవ‌న శైలి వ‌ల‌న ఇటీవ‌లి కాలంలో చాలా మంది బ‌రువు పెరిగిపోతున్నారు. ఆ బ‌రువుని త‌గ్గించుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే బరువు తగ్గడానికి ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ నీరు తాగండి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలను తినడం నివారించండి. ఇలా చేస్తే కొన్ని నెల‌ల‌కి కాస్త తేడా క‌నిపిస్తుంది. అయితే ఓ మ‌హిళ … Read more

ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం కోసం ఈ 5 ర‌కాల జ్యూస్‌ల‌ని తాగండి..!

ఆహార నియమాల ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందనే విష‌యం మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆహార ప‌దార్దాల ద్వారా చాలా వ‌ర‌కు జ‌బ్బులు త‌గ్గుతాయ‌ని ఆయుర్వేదంలో చెప్ప‌బ‌డింది. ముఖ్యంగా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఈ పండ్లు, కూరగాయలను జ్యూస్ రూపంలో కూడా తాగవచ్చు.సరైన జీవనశైలిని పాటించకపోవడం, వాయుకాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులు పాడవుతాయి. దీనికి ఊపిరితిత్తులు శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేసే … Read more

బ‌స్సులో ప్ర‌యాణించేట‌ప్పుడు బ్యాగులో ఎన్ని మ‌ద్యం సీసాలు ఉంచుకోవ‌చ్చు..?

ఈ రోజుల్లో చాలా మంది బ‌య‌టి ప్రాంతాల‌కి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి మందు తెచ్చుకునేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. కొన్ని రాష్ట్రాల‌లో మ‌ద్యం ధ‌ర‌లు ఎక్కువ‌గా, మ‌రి కొన్ని రాష్ట్రాల‌లో త‌క్కువ‌గా ఉంటున్నాయి. అందుకే త‌క్కువ ఉన్న చోట మ‌ద్యం తెచ్చుకునేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. కొంద‌రు త‌మ కార్ల‌లో, మ‌రి కొంద‌రు ఫ్లైట్స్‌లో, ఇంకొంద‌రు ట్రైన్ లేదా బ‌స్సుల‌లో మ‌ద్యం తీసుకెళుతుంటారు. అయితే బస్సులో మద్యం తీసుకెళ్లడానికి అనుమతి ఉందా లేదా అనే ప్రశ్న కూడా ప్రజల మదిలో … Read more

రోటీల‌ని డైరెక్ట్‌గా గ్యాస్ మంట‌పై కాలిస్తే ఎంత ప్ర‌మాద‌మో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. రాత్రి పూట అన్నం తిన‌కుండా చ‌పాతీలు లేదంటే పుల్కాల‌ని తింటూ ఉంటారు.అయితే నూనె లేకుండా కొంద‌రు రోటీల‌ని లేదంటే పుల్కాల‌ని డైరెక్ట్‌గా గ్యాస్ స్ట‌వ్ మంట‌పైనే కాల్చేస్తారు. ఇలా కాల్చిన చపాతీలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ నుంచి విడుదలయ్యే హానికర రసాయనాలు క్యాన్సర్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. వంటగ్యాస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ … Read more

ఈ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే ప్ర‌మాదం ఎక్కువ‌..!

ఇటీవ‌లి కాలంలో యువ‌త‌తో పాటు కాస్త వ‌య‌స్సు పైబ‌డ్డ వారు కూడా గుండె జ‌బ్బున ప‌డుతుండ‌డం మనం చూస్తున్నాం. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గుండె జబ్బుల బారిన పడుతున్న వారి బ్లడ్ శాంపిళ్లను సేకరించి.. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారు..? అనే దానిపై జరిపిన పరిశోధనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. 60 ఏళ్లలోపు వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని బ్లడ్ గ్రూప్ … Read more

నవంబర్ 1 త‌ర్వాత ఓటీపీలు రావా.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ప‌లు టెలికాం కంపెనీలు..

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధ‌న‌లు తీసుకురావాల‌ని భావించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందేననే పట్టుమీద ఉన్నా దానిని నవంబర్ 1కి పోస్ట్ పోన్ చేశారు. ట్రాయ్ నిబంధనలకు ప్రతిస్పందనగా, టెలికాం కంపెనీలు అనేక కీలక సంస్థలు మరియు టెలిమార్కెటర్లు వాటిని పాటించడానికి ఇంకా సిద్ధంగా లేవని ఓటీపీ మరియు ఇతర ముఖ్యమైన సందేశాల డెలివరీ నవంబర్ 1 నుండి అంతరాయం కలిగించవచ్చని … Read more

ఆ 3 మీరు తింటున్నారా.. ఆరోగ్యం ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల ఒక షాకింగ్ నివేదికను విడుదల చేసింది, ఇందులో సాధారణంగా ఉపయోగించే అనేక రోజువారీ ఆహారాలను ‘అల్ట్రా-ప్రాసెస్డ్’ కేటగిరీలో ఉంచారు. బ్రెడ్, బటర్, చీజ్, ఇతర ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటే ..మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే. ఇవన్నీ అతిగా శుద్ధి చేసిన ఆహారాలని, వీటిని తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చెబుతోంది. కొవ్వులు, సాల్ట్, షుగర్ లెవెల్స్ అధికంగా ఉండే … Read more