ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ..!
ఇటీవలి కాలంలో యువతతో పాటు కాస్త వయస్సు పైబడ్డ వారు కూడా గుండె జబ్బున పడుతుండడం మనం చూస్తున్నాం. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గుండె జబ్బుల బారిన పడుతున్న వారి బ్లడ్ శాంపిళ్లను సేకరించి.. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారు..? అనే దానిపై జరిపిన పరిశోధనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. 60 ఏళ్లలోపు వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని బ్లడ్ గ్రూప్ … Read more









