Samantha : స‌మంత కోహ్లీలా అయి ఉండేది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్రైన‌ర్..

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఫిట్‌నెస్‌కి ఎంత ప్రియారిటీ ఇస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ చ‌క్క‌ని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న సామ్ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. అయితే సినిమాలోని ప్ర‌తి పాత్ర కోసం సమంత త‌న రూపాన్ని మార్చుకుంటుంద‌ట‌. ఇటీవలే ఊ అంటావా .. పాట కోసం సరిపడే రూపం కావాలని టీమ్ కోరగా దానికోసం చాలా శ్రమించిందట. ఊ అంటావా పాట కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సామ్ చాలా కండిషనింగ్ … Read more

Avinash: అది ఎవ‌తిరా, నా పెళ్లికి వ‌చ్చి.. విష్ణుప్రియ‌పై కోపంతో ఊగిపోయిన అవినాష్‌..

Avinash : బుల్లితెరపై ఎన్నో షోస్ చేస్తూ కామెడీ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న అవినాష్.. గ‌త ఏడాది పెళ్లి పీట‌లు ఎక్కిన విష‌యం తెలిసిందే. అనూజా అనే అమ్మాయితో అవినాష్ వివాహం జ‌ర‌గ‌గా, ప్ర‌స్తుతం ఈ జంట తెగ సంద‌డి చేస్తున్నారు. ఇద్ద‌రూ క‌లిసి ప‌లు షోలలో పాల్గొంటుండ‌గా, అవినాష్ మా టీవీలో కామెడీ షో చేస్తున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో అవినాష్.. విష్ణుప్రియ‌పై ఆవేశంతో రెచ్చిపోవ‌డం … Read more