Heart Attack or Stroke : హైబీపీ ఉన్న‌వారికి గుండె పోటు ఎలా వ‌స్తుందో తెలుసా..? జాగ్ర‌త్త‌గా ఉండండి..!

Heart Attack or Stroke : అధిక రక్తపోటు, లేదా హైపర్‌టెన్షన్ అనే దాని గురించి ఈ రోజుల్లో మ‌నం ఎక్కువ‌గా వింటున్నాం. అధిక‌ర‌క్త‌పోటు స‌మ‌యంలో మన శరీరంలో రక్తం ప్రవహించే నాళాల్లో, ముఖ్యంగా ధమనుల్లో, రక్తం ఎక్కువ ఒత్తిడితో ప్రవహించడం జ‌రుగుతుంది. ఆ స‌మ‌యంలో అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో పాటు కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా తలెత్తే అవ‌కాశం ఉంది.అధిక రక్తపోటు గుండె వైఫల్యంతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మ‌రి అధిక … Read more

Brinjal : వంకాయ‌లను వీరు అస‌లు తిన‌కూడ‌దు.. ఎందుకంటే..?

Brinjal : కూరగాయ‌ల‌లో మ‌న‌కు విరివిగా దొరికేది వంకాయ‌. దీనిని చూస్తేనే కొంద‌రికి ఎల‌ర్జీ వ‌స్తుంది. మ‌రి కొంద‌రు దీంతో ఎన్నో ర‌కాల వెరైటీస్ చేసుకుంటారు. కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయే అంటారు. ఎందుకంటే వంకాయతో ఎన్నో ర‌కాల వంట‌కాలు చేసుకోవ‌చ్చు. విటమిన్ ఎ అధికంగా ఉండే వంకాయ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. వంకాయలో విటమిన్ ఇ మరియు కె పుష్కలంగా ఉన్నాయి, ఇవి శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని అనుమతించవు. రక్త ప్రసరణను చురుగ్గా ఉంచుతుంది. … Read more

Guppedantha Manasu : రంగా విష‌యంలో క్లారిటీ తెచ్చుకున్న శైలేంద్ర‌…రిషీతో కాలేజ్ సొంతం చేసుకునే ప్లాన్

Guppedantha Manasu : గుప్పెడంత మ‌న‌సు గ‌త ఎపిసోడ్‌లో శైలేంద్ర..రంగా ఇంటికి రావ‌డం ఆ స‌మ‌యంలో వ‌సుధార క‌న‌ప‌డ‌కుండా ఆమెని తెలివిగా దాచే ప్ర‌య‌త్నం చేయ‌డం మ‌నం చూశాం. అయితే వ‌సుధార‌ని రంగా లోప‌ల దాచేయ‌డంతో శైలేంద్ర‌ని వ‌సుధార క‌ల‌వ‌లేక‌పోతుంది. అందుకు కార‌ణం శైలేంద్ర‌ని రంగా.. స‌రోజ ఇంటికి తీసుకెళ్ల‌డ‌మే. అయితే దారిలో వెళుతున్న స‌మ‌యంలో కొంద‌రు రంగా బాగా పరిచ‌యం ఉన్న‌ట్టుగా మాట్లాడ‌డంతో శైలేంద్ర అత‌ను.. రిషి కాదు రంగా అనే శైలేంద్ర ఫిక్స‌వుతాడు. ఇక … Read more

Guppedantha Manasu : వ‌సుని కాపాడిన రంగా.. పాండు నోట బ‌య‌ట‌ప‌డ్డ నిజం..

Guppedantha Manasu : జూలై 23న ప్ర‌సారం అయిన గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రంగా.. శైలేంద్ర కంట పడటంతో అతను రంగానా? లేదంటే రంగా రూపంలో ఉన్న రిషినా అని క‌నిపెట్టే ప్ర‌యత్నం చేస్తుంటాడు శైలేంద్ర‌. ఆ స‌మ‌యంలో శైలేంద్రకి వసుధార కనిపించినట్టే కనిపించి వెంటనే మాయం అవుతుంది. పాండు గ్యాంగ్‌ని చూసి పారిపోతుంది వసుధార. పాండు వసుధారని వెంబడిస్తూ ఉంటాడు. ఇక శైలేంద్ర వసుధారని వెతుక్కుంటూ వస్తాడు. ఇది నిజ‌మా లేకుంటే క‌ల‌నా అనే సందేహం … Read more

Sudigali Sudheer : ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం.. పెళ్లెప్పుడో మ‌రి..!

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు పెద్ద‌గా అక్క‌ర్లేదు. బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా మారాడు. ఆయ‌న లేని షో లేదంటే అతిశయోక్తి కాదు. ఈటీవీ ఈవెంట్స్ అన్నింటిలోనూ సుధీర్ త‌ప్ప‌క ఉంటాడు. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత … Read more

Anasuya : అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న అన‌సూయ‌.. ఆ ఆర‌బోత మాములుగా లేదుగా..!

Anasuya : బుల్లితెర యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. బుల్లితెరపై జబర్దస్త్ విందు ఇస్తూనే మరోవైపు వెండితెరపై దూసుకుపోతోంది యాంకర్ అనసూయ. వరుస ఆఫర్స్ పట్టేస్తూ బిజీ ఆర్టిస్ట్ అవుతోంది. రీసెంట్‌గా పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మ‌రి కొన్ని సినిమాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం చిరంజీవి న‌టిస్తున్న అన్ని సినిమాల‌లో ఈ అమ్మ‌డిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. అయితే సినిమాలు, షోస్‌తో ఎంత బిజీగా … Read more

Ananya Pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యూటీ ప్రేమ‌లో ప‌డిందా.. ఆమె ప్రియుడు అత‌నేనా ?

Ananya Pandey : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌అనన్య పాండే. ఈ సినిమా త‌ర్వాత‌ పతి పత్ని ఔర్ వో లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అన‌న్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో … Read more

Lock Upp : కంగ‌నా స‌రికొత్త రికార్డ్.. ఆమె షోకి 48 గంట‌ల్లో 15 మిలియ‌న్ల వ్యూస్..

Lock Upp : కాంట్ర‌వర్షియ‌ల్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌లి కాలంలో తెగ సంచ‌ల‌నంగా మారుతుంది. ఆమె ఏం మాట్లాడినా, ఏం సినిమా చేసినా అది క్వాంట్ర‌వ‌ర్షియ‌ల్ అవుతోంది. తాజాగా కంగనా రనౌత్ హోస్ట్‌గా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రూపొందించిన లాక్ అప్ షో గురించి హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ షోకు లాక‌ప్ అని పేరు పెట్టి అనౌన్స్ చేయగానే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ మంచి రెస్పాన్స్ … Read more

Pooja Hegde : స్టార్ హీరోకి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన పూజా హెగ్డే.. అందుకే వివాదం స‌ద్దుమ‌ణిగిందా ?

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తూ టాప్ పొజిష‌న్‌కి చేరుకుంది. పూజా చివ‌రిగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆమె న‌టించిన ఆచార్య‌, రాధే శ్యామ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. రాధే శ్యామ్ మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ … Read more

Bigg Boss Ott : నానా హంగామా చేశారు.. తుస్సుమనిపించారు.. బిగ్ బాస్ ఓటీటీకి ప‌డ్డ బ్రేకులు..!

Bigg Boss Ott :  అంత‌టా మంచి హిట్ అయిన బిగ్ బాస్ షో తెలుగులోనూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. అయితే ఈ సారి కొత్త‌గా బిగ్ బాస్ ఓటీటీ పేరుతో తెలుగులోనూ లాంచ్ చేశారు. 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యిందంటూ ప్రోమోల ద్వారా తెగ దంచేశారు. ఫిబ్రవరి 26 శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం అవుతుండ‌గా, 3, … Read more