న‌వ వ‌రుడు గుండె పోటుతో మృతి.. ఎందుకిలా జ‌రుగుతోంది..?

ఇటీవ‌లి కాలంలో కొన్ని పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండాలని భావించిన పెద్ద‌ల‌కి పెద్ద షాకే త‌గులుతుంది.మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన స‌మయంలో యువకుడు విగతజీవిగా మార‌డం చాలా సార్లు చూశాం. కుమారుడి పెళ్లి చూడాలన్న ఆ తల్లిదండ్రులు చనిపోయిన కొడుకుని చూసి బోరుమని విల‌పించ‌డం ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు పెట్టించింది. ముఖ్యంగా గుండెపోటుతో యువకుడు మృతి చెందడం బాధ‌ని క‌లిగిస్తుంది.కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. … Read more

Illia Yehfimchyk : 36 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన భ‌యంక‌ర‌మైన బాడీ బిల్డ‌ర్

Illia Yehfimchyk : ఈ రోజుల్లో బాడీని పెంచుకునే క్ర‌మంలో చాలా మంది లేని పోని స‌మస్య‌లు కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి మృత్యువు బారిన కూడా ప‌డాల్సిన ప‌రిస్థితి.ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీబిల్డర్‌గా పేరొందిన వ్యక్తి అతి చిన్న వయసులోనే కన్నుమూయ‌డం అంద‌రు నివ్వెర‌పోయేలా చేసింది. బెలారస్‌కు చెందిన బాడీ బిల్డర్‌ ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆరు అడుగుల ఎత్తు, భయంకరమైన శరీర ఆకృతితో ప్రసిద్ధి చెందిన యోఫిమ్‌ చిక్‌ గుండెపోటుతో … Read more

Virat Kohli : 147 ఏళ్ల చ‌రిత్ర‌లో తొలిసారి.. స‌రికొత్త రికార్డ్ బ్రేక్ చేయ‌బోతున్న విరాట్ కోహ్లీ..

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కి ఎన్నో సేవ‌లు చేశారు. కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించారు. క్రికెట్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ నెల‌కొల్పిన రికార్డ్‌లు ఎవ‌రు బ్రేక్ చేస్తారా అని ఇన్నాళ్లు అంతా ఎదురు చూడ‌గా, వాటిలో కొన్ని ఇప్ప‌టికే బ్రేక్ అయ్యాయి. మ‌రికొన్ని మాత్రం ఎప్ప‌టికీ ప‌దిలంగా ఉండేలా ఉన్నాయి. అందులో 100 అంత‌ర్జాతీయ శ‌త‌కాలు. వ‌ర్తమాన క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ మాత్ర‌మే 80 సెంచ‌రీల‌తో స‌చిన్ … Read more

Whiteland Virus : చైనాలో మ‌రో ప్రాణాంత‌క వైర‌స్ విజృంభ‌ణ‌..!

Whiteland Virus : ఇప్పుడు ప్ర‌జ‌ల‌ని వైర‌స్ భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి.కొత్త కొత్త ర‌కాల వైర‌స్‌లు పుట్టుకొస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. క‌రోనా వైర‌స్ ఎంత భ‌యాన‌కం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్‌ల్యాండ్ అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు. వెట్ ల్యాండ్ వైరస్‌ను మొదట 2019లో గుర్తించారు. మంగలోలియాలోని చిత్తడి నేలకు చెందిన … Read more

Devara Movie Trailer Records : దేవ‌ర దెబ్బ‌కి షేక్ అవుతున్న యూట్యూబ్.. ట్రైల‌ర్ ఎన్ని వ్యూస్ రాబ‌ట్టింది అంటే..?

Devara Movie Trailer Records : ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నుండి వ‌స్తున్న చిత్రం దేవ‌ర‌.ఈ సినిమా పై ఇప్పటికే ఓ రేంజ్ ఎక్స్‏పెక్టేషన్స్ ఉన్నాయి.. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీ పై ఆసక్తిని పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంటి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఊర్ మాస్ … Read more

Viral Video : వీడెవ‌డండి బాబు.. స్కూట‌ర్ రిపేర్ చేయ‌లేద‌ని ఏకంగా షోరూమ్ మొత్తాన్నే త‌గ‌ల‌బెట్టాడు..!

Viral Video : కొన్ని సంఘ‌ట‌న‌లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవ‌రికి ఎప్పుడు కోపం వ‌స్తుంది, ఎప్పుడు ఏం చేస్తారో అస్స‌లు అర్ధం కాని ప‌రిస్థితి. అయితే తాజాగా ఓ ఘ‌నుడు స్కూట‌ర్ రిపేర్ చేయ‌లేద‌ని షోరూమ్ మొత్తాన్ని త‌గ‌ల‌బెట్టాడు. ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల చాలా మంది ఓలా ఎలక్రిక్ స్కూట‌ర్స్ వాడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే వాటిపై ఫిర్యాదులు కూడా ఎక్కువే. ఓలా స్కూటర్‌లో తరచూ లోపలు తలెత్తుతున్నాయని … Read more

Kidney And Liver : రోజూ ఉద‌యం ఇలా చేస్తే చాలు.. మీ కిడ్నీలు, లివ‌ర్ క్లీన్‌గా ఉంటాయి..!

Kidney And Liver : మాన‌వ శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల‌లో కిడ్నీ, లివ‌ర్ కూడా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలోని హానిక‌ర‌మైన ప‌దార్ధాల‌ని తొల‌గించి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పాటునందిస్తుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని సైతం ఇవి దూరం చేయగలవు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్, మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. లివర్, కిడ్నీలు మన శరీరంలోని మలినాలను బయటకు పంపించి, బాడీని శుద్ధి చేస్తాయి. అయితే … Read more

Aadhar Card : హోట‌ల్‌లో ఆధార్ కార్డ్ ఇస్తున్నారా.. ఇలా చేయ‌కపోతే త‌ప్ప‌క మోస‌పోతారు..!

Aadhar Card : ఈ రోజుల్లో అన్నింటికి ఆధార్ అనుసంధానం చేయ‌డం మ‌నం చూస్తున్నాం. ఆధార్ ద్వారా ఆ వ్య‌క్తి పూర్తి వివ‌రాలు తెలుసుకోగ‌లుగుతున్నారు. అయితే మ‌నం హోట‌ల్స్‌కి వెళ్లిన‌ప్పుడు కూడా ఆధార్ కార్డ్ త‌ప్ప‌ని స‌రిగా అడ‌గ‌డం మ‌నం చూస్తున్నాం. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఓయో రూముల్లో చాలా మంది ఆధార్ కార్డు ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల మోసానికి గురయ్యే అవకాశాలున్నాయని, అందులోని డేటాను దొంగిలించే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బుకింగ్ … Read more

Drinking Alcohol : మ‌ద్యం సేవించేట‌ప్పుడు మందు బాబులు అన్నీ నిజాలే మాట్లాడ‌తారా..?

Drinking Alcohol : ఈ రోజుల్లో మందు తాగ‌ని వారి సంఖ్య చాలా త‌క్కువ‌. ప‌దో తర‌గ‌తి రాక‌ముందే మందు అల‌వాటు చేసుకుంటున్నారు. అయితే మందు తాగే స‌మ‌యంలో కొన్ని కాలిక్యులేష‌న్స్, కొన్ని రూల్స్ చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. చాలా మంది మద్యం తాగే ముందు గ్లాస్ లో వేలు ముంచి 2-3 చుక్కలు గాల్లో చిమ్ముతారు. లేదంటే 3-4 డ్రాప్స్ నేలపై పోస్తారు. ఇదేంటని ఎవరైనా అడిగితే మందు బాబులు ఇదో ఆచారం అంటారు కొందరు. … Read more

Triphala Churnam : స‌ర్వ‌రోగాల‌ని న‌యం చేసే త్రిఫ‌ల చూర్ణం.. ఇది ఇంట్లో ఉంటే..!

Triphala Churnam : త్రిఫ‌ల చూర్ణం గురించి మ‌నం స‌ర్వ‌సాధార‌ణంగా వింటూ ఉంటాం. త్రిఫ‌ల చూర్ణం అంటే మూడు పండ్ల మిశ్ర‌మంతో క‌లిపి చేసే చూర్ణం అని అర్ధం. ఇది ఒక సంప్రదాయ ఆయుర్వేద మందు. ఇది మూడు ఫలాల పొడి – ఆమలకీ, బిబ్బీతకీ, హరిటకీ కలయికతో తయారు చేయబడుతుంది. ఈ మూడు ఫలాలు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందినవి కావ‌డంతో త్రిఫల చూర్ణంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు జీర్ణక్రియ లక్షణాలకు ప్రసిద్ధి చెందినవి. … Read more