Neelakurinji Flowers : 12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ విక‌సించిన నీల‌కురింజి పూలు.. చూసి మురిసిపోతున్న పర్యాట‌కులు..

Neelakurinji Flowers : ప్ర‌కృతిని చూసి ప‌ర‌వ‌శించని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని అందాలు మ‌న మ‌న‌స్సుని ఎంతో ఉత్తేజింప‌జేస్తాయి. అయితే ప్రకృతి ప్రేమికుల 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. మరోసారి నూలకురింజి పువ్వులు విరగబూసి ప్రకతి ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ ఏడాది కూడా నీలకురింజి పువ్వులు విరగబూశాయి. నీలిరంగుతో మిలమిలా మెరిసిపోయే నీలకురింజి పువ్వుల అందాలు చూసి తీరాలే గానీ వర్ణించటానికి వీలు లేని అందం..సొగసు..మృగ్ధ మనోహర … Read more

డ్రాగ‌న్ ఫ్రూట్ వ‌ల‌న ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..!

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. పోష‌కాల‌తో కూడిన ఆహారం తీసుకుంటూ ఫిట్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఫ్రూట్స్‌ని కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. అయితే ఈ మ‌ధ్య ఎక్కువ మంది డ్రాగ‌న్ ఫ్రూట్‌ని ఎక్కువ‌గా తిన‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. డ్రాగన్​ ఫ్రూట్​ ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. రోడ్డుపక్కనే తోపుడు బండ్లపై అమ్ముతున్నారు. ఇది మ‌న ఆరోగ్యానికి మంచిదేనా, దీని వ‌ల‌న ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి అనేది చూస్తే.. డ్రాగన్ ఫ్రూట్‍లో … Read more

ఐఫోన్ 16, ఐఫోన్ 15.. మ‌ధ్య తేడాలు ఇవే.. ముందు ఇది చ‌దివి త‌రువాత ఫోన్ కొనండి..!

ప్ర‌స్తుతం ఐఫోన్స్‌కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎవ‌రి ద‌గ్గ‌ర చూసిన కూడా ఐఫోన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఐఫోన్ నిర్వాహ‌కులు ఊడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్స్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ 16 కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిగా చూస్తున్నారు. అయితే ఈ ఫోన్ తీసుకునేముందు ఒక్క‌సారి ఐఫోన్ 15 ఫోన్‌లో ఉన్న ఫీచ‌ర్స్ ఏంటి, దానికి అడ్వాన్స్‌గా 16లో ఏం వ‌స్తుందో తెలుసుకొని ఐఫోన్ 16ని కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఐఫోన్ 16లో యాపిల్ … Read more

Banana : రోజూ ఒక అర‌టి పండును తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Banana : మ‌న ఆరోగ్యానికి ఎంతగానో ఉప‌యోగ‌ప‌డే పండ్ల‌లో అర‌టిపండు ఒక‌టి. ప‌లు పోష‌కాల‌తో కూడిన అర‌టిపండుని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు.అరటిపండులో విటమిన్ సి, బి6 పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ B6 మెదడు పనితీరును పెంచుతుంది. అరటిపండులో మంచి మొత్తంలో ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొటాషియం కంటెంట్ రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో … Read more

మీ గుండె ఎల్ల‌ప్పుడూ భ‌ద్రంగా ఉండాలంటే ఈ భంగిమ‌లో నిద్రించండి..!

మంచి నిద్ర‌పోతే ఆరోగ్యం (Health) కూడా బాగుంటుంద‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. నిద్ర పోయే సమయంలో చాలా మంది రకరకాలుగా పడుకుంటారు. వెల్లకిలా, పక్కకు, బొర్లా తిరిగి ఇలా ఎవరికి నచ్చిన పోజ్‌లో వారు నిద్రిస్తూ ఉంటారు. ఇలా పడుకుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది. కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతారు. అయితే కొన్ని రకాల స్లీపింగ్ పొజీషన్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమల్లో నిద్రపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. … Read more

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం SBI ప్ర‌త్యేక స్కీమ్.. రూ.30 ల‌క్ష‌ల స్కీమ్ గురించి తెలుసా?

SBI సీనియర్ సిటిజ‌న్స్ కోసం ప్ర‌త్యేక స్కీమ్‌ని తీసుకొచ్చింది . వారు సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌లో భాగంగా ఏకంగా రూ.30 ల‌క్ష‌ల వ‌రకు డిపాజిట్ చేసుకొనే అవ‌కాశం క‌ల్పించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ‌లో భాగంగా వారికి వ‌చ్చిన మొత్తాన్ని ఆదా చేసుకోవ‌డానికి ఈ స్కీమ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా “30 లక్షల పథకం”గా పిలుస్తున్నారు. ఇందులో 1000, గరిష్టంగా రూ. ఒకే ఖాతాలో 30 లక్షలు వ‌ర‌కు డిపాజిట్ చేసుకోవ‌చ్చు.60 ఏళ్లు … Read more

చిన్న వ‌య‌స్సులో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా మారిన స్మిత స‌బ‌ర్వాల్.. ఆమె స‌క్సెస్ స్టోరీ ఇదే..!

స్మితా సబర్వాల్.. రెండు తెలుగు రాష్ట్ర‌ ప్రజలకు.. అందులోనూ తెలంగాణవాసులకు పరిచయం అక్కర్లేని పేరు. 23 ఏళ్ల వయసులో రెండో అటెంప్ట్‌లోనే యూపీఎస్సీ క్లియర్ చేసి.. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్‌ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది స్మిత‌.22 ఏళ్లకే యూపీఎస్సీలో 4వ ర్యాంక్ సాధించారు. స్మిత 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించిన స్మిత సబర్వాల్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కుమార్తె. ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తన మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత … Read more

Heart Attack Symptoms : హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌నిపించే సంకేతాలు ఇవే.. వీటిని అస్స‌లు విస్మ‌రించ‌వ‌ద్దు..!

Heart Attack Symptoms : మ‌న శ‌రీరంలో గుండెకి ఉన్న ప్రాధాన్య‌త ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది.సెకనులో వచ్చే గుండెపోటు మనిషి ప్రాణాలను తీస్తుంది. గుండెపోటు సంభవించడానికి ముందు కొన్ని సంకేతాలు కనపడతాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. సాధార‌ణంగా ఛాతీలో నొప్పి రావడంతోపాటు అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడంలాంటివి గుండెపోటుకు కారణాలయ్యే అవకాశం … Read more

ఇన్నాళ్ల‌కి త‌న అందానికి సంబంధించిన సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన కృతి శెట్టి..!

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన ఫొటోలు వదిలి మరోసారి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది … Read more

మ‌రీ ఇంత ద‌రిద్రులేంటిరా.. జ్యూస్‌లో మూత్రం క‌లిపి అమ్ముతున్న‌తండ్రి, కొడుకులు..

బ‌య‌టి ఆహార‌ప‌దార్ధాలు తిన‌డం వ‌ల‌న మ‌నం ఎన్నో రోగాల బారిన ప‌డుతున్నాం అనే విష‌యం తెలిసిందే. చివరికి పండ్లపై కూడా కెమికల్స్ చల్లి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేసి అమ్మేస్తున్నారు. అయితే ఇవి తింటే, తాగితే ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో శుభ్రత లేకపోవడం, కల్తీలు జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఈ మ‌ధ్య కాలంలో ఎన్నో వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అలాంటి వారిపై ప్ర‌భుత్వం ఎన్ని కఠిన శిక్ష‌లు వేసిన … Read more