దేవ‌ర ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నుండి వ‌స్తున్న చిత్రం దేవ‌ర‌. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘దేవర’ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించడంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాలో నటించి తాను కూడా తెలుగు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాని రాజ‌మౌళితో పాటు మ‌రికొంత మంది స‌న్నిహితులకి స్పెష‌ల్ ప్రీమియ‌ర్ వేసిన‌ట్టు … Read more

మ‌ద్యం తాగే అల‌వాటు ఉందా.. అయితే ఒక్క‌సారి ఈ వార్త చ‌ద‌వండి..!

ఈ రోజుల్లో మ‌ద్యం అనే అల‌వాటు అనేది కామ‌న్‌గా మారింది. చిన్న పిల్ల‌లు సైతం మద్యం తాగుతుండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. దీనిలో ముందుగా మెదడు కూడా ప‌లు మార్పులకు గురవుతుంది. తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణిస్తార‌ని తెలుసు. కానీ మద్యపానానికి మెదడులో రక్తస్రావానికి కూడా లింక్ ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ​కిందపడడం వల్ల తలకు … Read more

సోనియాకి ఆల్రెడీ పెళ్లైందా.. ఆ మేట‌ర్ దాచి ఈ ల‌వ్ ఎఫైర్స్ ఏంది?

బిగ్ బాస్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన భామ సోనియా ఆకుల‌. ఈమెగ‌తంలో ప‌లు సినిమాల‌లో న‌టించిన పెద్ద‌గా పేరు సంపాదించుకోలేక‌పోయింది. అయితే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్ట‌డంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది.ఈమె చర్యలు విభిన్నంగా ఉంటున్నాయి. తోటి హౌజ్‌మేట్స్ అయిన‌ పృథ్విరాజ్, నిఖిల్ తో సన్నిహితంగా ఉంటుంది. ఒకరిని చిన్నోడా మరొకరిని పెద్దోడా అంటూ వాళ్లతో ఆమె ప్రవర్తించే తీరు కాస్త‌ ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక ప్రేమికురాలిని తలపించేలా ఆమె బాడీ లాంగ్వేజ్ … Read more

తిరుమ‌ల‌లో మ‌నం ఇచ్చే జుట్టుని వారు ఏం చేస్తారు..?

గ‌త రెండు రోజులుగా తిరుమ‌ల ల‌డ్డూ వివాదం ఎంత ప్ర‌కంప‌న‌లు రేపుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది.అయితే భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఏటా లక్షలాది మంది తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకుంటారు, స్వామికి కొండపై కల్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పిస్తారు.ఇలా తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటే ఆ కోరిక … Read more

క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకులకి డ‌బ్బు ఎలా వ‌స్తుంది..!

ఈ రోజుల్లో క్రెడిట కార్డ్ వాడ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. దాదాపు అన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు తమ అవసరాన్ని బట్టి క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. క్రెడిట్ కార్డులను ప్రణాళిక బద్ధంగా వాడితే చాలా ఉపయోగపడతాయి. అలా కాకుండా.. ఇష్టానుసారం వాడేసి.. సమయానికి తిరిగి కట్టకపోతే సిబిల్ స్కోర్ పడిపోయి.. బ్యాంకుల ద్వారా కలిగే కొన్ని ఆర్థిక లాభాలను కోల్పోతాం. అయితే క్రెడిట్ కార్డుల వ‌ల‌న బ్యాంకుల‌కి లాభం ఎలా వ‌స్తుంది అనేది చాలా మందికి … Read more

వాహ‌న టైర్ల‌లో ఏ గాలి కొట్టించాలి.. నైట్రోజ‌న్ ఎయిరా..? లేక నార్మ‌ల్ ఎయిరా..?

ఇటీవ‌లి కాలంలో కారు వాడకం బాగా పెరిగింది. కామన్ మెన్ నుంచి కరోడ్ పతీ వరకు వారి వారి స్థాయిల్లో ఏదో కారును మెయిన్ టెన్ చేస్తున్నారు.ఎక్క‌డికి పోవాల‌న్నా కూడా కార్ల‌లోనే వెళుతున్నారు. అయితే లాంగ్ జర్నీ వెళుతున్న‌ప్పుడు మ‌న‌కి ప్ర‌ధాన‌మైన‌ది టైర్లు. ఈ రోజుల్లో చాలా మంది టైర్లలో సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ గాలిని ఎంచుకుంటున్నారు. అయితే ఇది కారు చక్రాలకు నిజంగా మంచిదేనా? లేక తెలియకుండానే ప్రమాదమా జరుగుతుందా?టైర్లకు నైట్రోజన్ గాలిని నింపడం … Read more

ప్ర‌తి రోజు మూడు సార్లు కాఫీ తాగితే అన్ని ప్ర‌యోజ‌నాలా..?

ఛాయ్, కాఫీ.. ఈ రెండింట్లో ఏదో ఒక‌టి తాగి తీరాల్సిందే. అయితే ఈ రెండింట్లో ఆరోగ్యానికి మేలు చేసేది ఏది? అనే దానిపై దశాబ్దాలుగా డిబేట్ జరుగుతూనే ఉంది. కొందరు ఛాయ్​కు ఓటేస్తే మరికొందరు కాఫీకి జై కొడతారు. అయితే కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయని అంటున్నారు చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్‌ కాలేజీ పరిశోధకులు. వారు రోజూ మూడు కప్పుల కాఫీ తాగే 1.72 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి ఓ … Read more

గొప్ప యూనివ‌ర్సిటీలో చ‌ద‌వ‌లేదు.. అయినా గూగుల్‌లో జాబ్ సాధించాడు..!

ఐటీ హబ్ లో ఉద్యోగం చేయలని ప్రతిఒక్కరూ ఎన్నో క‌ల‌లు కంటారు. ఇందుకోసం ఇంజ‌నీరింగ్ చదివి ఆ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ఈరోజుల్లో ఐటీ ఉద్యోగాల్లో జాబ్‌ సంపాదించాలంటే చాలా కష్టంగా మారింది. అసలే ఓ వైపు ఐటీ సంస్థల్లో ఉద్యోగుల కోతలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో డ్రీమ్‌ జాబ్‌, అది కూడా గూగుల్‌ కంపెనీలో అంటే ఒక క‌లే అని చెప్పాలి. అయితే ఓ యువ‌కుడు త‌న ఆశ‌యం, ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లంగా గూగుల్‌లో … Read more

ఉద‌యాన్నే మీరు ఈ త‌ప్పులు చేస్తే లివ‌ర్ ప‌ని ఇక గోవిందా..!

మ‌న శ‌రీరంలో లివ‌ర్ అనేది ఎంత ముఖ్య‌మైన‌దో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌న శరీరంలోని ముఖ్య భాగాల్లో లివర్ కూడా ఒకటి. ఇది పరిమాణంలోకూడా పెద్దది. దీని వల్ల శరీరంలో ఎన్నో పనులు జరుగుతాయి. రోజులో 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. అందుకే లివర్‌కి ఏ మాత్రం సమస్య వచ్చినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు లివర్ కూడా ఆరోగ్యంగా ఉండాలి.బాడీలోని ఇతర భాగాల్లానే లివర్ కూడా ఓ ముఖ్య అవయవం. దీనిని కాపాడుకోవడం … Read more

మీ క‌ళ్లు త‌ర‌చూ పొడి బారుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

ఈ రోజుల్లో చాలా మంది నిత్యం టీవీల‌కి అతుక్కుపోవ‌డం లేదంటే మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌తో ఎక్కువ స‌మయం గ‌డ‌ప‌డం వంటివి చేస్తున్నారు. దీని వ‌ల‌న కొంద‌రి క‌ళ్లు పొడిబార‌డం కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే కళ్లు తరచూ పొడిబారుతున్న‌ట్టైతే, మీ కళ్లు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేకపోతున్న‌ట్టే అని అనుకోవాలి. కన్నీళ్లు కళ్లను శుభ్రపరచడంతో పాటు, వాటిని తేమగా ఉంచడం ద్వారా కంటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. కళ్లలో కన్నీళ్లు చాలా త్వరగా ఆవిరైపోయే పరిస్థితిలో కళ్లు … Read more