మీ ఊపిరితిత్తులు చెడిపోయే ముందు సంకేతాలు ఎలా ఉంటాయంటే..!

మ‌నిషికి ఊపిరితిత్తులు చాలా ముఖ్యం. మనిషి శరీరంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటి పట్ల అలసత్వం ఏ మాత్రం వహించిన మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. వేటినైతే నిర్లక్ష్యం చేస్తున్నామో.. అవే ప్రాణాలకు హానీ చేకూరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధి లక్షణాలను ముందే ఎలా పసిగట్టవచ్చంటే ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు భరించలేని ఛాతి నొప్పి, ప్రత్యేకించి ఊపిరి పీల్చినప్పుడు దగ్గు వస్తే వెంటనే వైద్యులను … Read more

క‌ల్కి సినిమాపై గ‌రిక‌పాటి ఆగ్ర‌హం..!

ప్ర‌భాస్, క‌మ‌ల్ హాసన్, అమితాబ్ బచ్చ‌న్, దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి. ఈ మూవీ విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాపై తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సినిమాలో కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను తప్పుగా చూపించారని విమర్శించారు. మహాభారతాన్ని తమకు నచ్చినట్లుగా వక్రీకరించారని మండిపడ్డారు. … Read more

స్టార్ హీరోయిన్స్ టాటూల వెన‌క ఉన్న అర్ధం మీకు తెలుసా?

ఈ రోజుల్లో సెల‌బ్రిటీలతో పాటు సామాన్యులు సైతం శ‌రీరంపై కొన్ని ప్ర‌దేశాల‌లో టాటూలు వేయించుకుంటున్నారు. వేరు వేరు భాష‌ల‌లో కూడా ఈ టాటూలు వేయించుకుంటుండ‌డం మ‌నం చూస్తున్నాం. అయితే సెల‌బ్రిటీల టాటూస్‌కి అర్ధాలు వేరు. వాటిని తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. స్టార్ హీరోయిన్ సమంత తెలుగులో ఏ మాయ చేశావె సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా పేరును షార్ట్ కట్ గా సమంత “YMC” అని వీపు భాగంలో టాటూ వేయించుకున్నారు. … Read more

చాలా మందికి తెలియ‌ని విష‌యం.. నెల రోజుల పాటు ఉప్పు తిన‌క‌పోతే ఏమ‌వుతుంది అంటే..!

సాధార‌ణంగా మ‌నం నిత్యం వంట‌ల‌లో ఉప్పు వాడుతుంటాం. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గిస్తున్నారు. నిజానికి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కొద్ది మొత్తంలో ఉప్పు అవసరం. కానీ ఒక నెల పాటు ఉప్పు తినకపోతే ఆరోగ్యం మీద ఏం ప్రభావం పడుతుంది? అనే సందేహాలు మనకు రావడం కామన్. కొంతమంది మతపరమైన కారణాల వల్ల లేదా ఆరోగ్యం కోసం కొంతకాలం ఉప్పు తినరు. కానీ, ఉప్పును పూర్తిగా మానేస్తే … Read more

ప‌వ‌న్ పోరాడుతుంటే.. ఏపీ బీజేపీ ఎందుకు అలా మౌనంగా ఉంది..?

ఎన్నికల్లో హిందుత్వ సెంటిమెంట్‌తో ఓట్లు కొల్లగొట్టాలని కొన్ని పార్టీలు.. ఇంకొందరు నేతలు హిందుత్వ సెంటిమెంట్‌ను నెత్తికెత్తుకుంటుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం.. ముఖ్యంగా బీజేపీ పార్టీ హిందూ మ‌తంపై పేటెంట్ హ‌క్కులు తీసుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటుంది. అయితే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలతో మొదలైన లొల్లి.. హిందూ ఎజెండాను చాటిచెప్పుకునే దిశగా వెళుతున్న‌ట్టుగా క‌నిపిస్తుండగా, ఇందులో ఏపీ బీజేపీ ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ అయితే హిందూత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు … Read more

దేవ‌ర‌కు కావ‌ల్సింది ఆ ఒక్క‌టే.. దాని మీదే అన్ని ఆశ‌లు..!

ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో దేవ‌ర మూవీ గురించే చర్చ‌. భారీ అంచ‌నాల‌తో సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానున్న ఈ సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టికెట్ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన విషయం తెలుసు కదా. ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో అన్ని రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ … Read more

అంద‌రి ముందు జ‌గ‌న్ ప‌రువు తీసిన రోజా.. సైలెంట్‌గా ఉంటే బెట‌రేమో..?

వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మాజీ మంత్రి ఆర్కే రోజా ప‌వ‌ర్‌లో ఉన్న‌ప్పుడు ఎంత హంగామా చేసిందో మ‌నం చూశాం. ప్ర‌తిప‌క్షాల‌ని చెడుగుడూ ఆడుతూ వారిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉండేది. అయితే ఓట‌మి త‌ర్వాత కొంత సైలైంట్ అయింది. అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే క‌నిపించి సంద‌డి చేస్తుంది. అయితే రోజా తాజాగా త‌న ప‌రువును తానే తీసుకున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంత‌రం ఈ మ‌ధ్య‌నే రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న … Read more

హిందూ పెళ్లాల‌ని వ‌దిలేసి క్రిస్టియ‌న్‌ని పెళ్లి చేసుకున్న ప‌వ‌న్ స‌నాత‌న‌యోధుడు.. యూట్యూబ‌ర్ సెటైర్స్..

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ధృవ్ రాఠీ పేరు తెలిసే ఉంటుంది. 29 సంవత్సరాల వయస్సు ఉన్న ధృవ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌. అతను సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అతనకు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. 2016 ఉరీ దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, గుర్మెహర్ కౌర్ వివాదం, మోర్బి వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస … Read more

చిరంజీవి కార‌ణంగా ప‌స్తులున్నా.. ఈటీవీ ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న కామెంట్స్..

బుల్లితెర‌పై ఒక‌ప్పుడు త‌న హ‌వా చాటిన న‌టుడు ప్ర‌భాక‌ర్. టీవీ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ అని ఆయనను ముద్దుగా పిలుచ్చుకుంటారు. ఈటీవీ బిగినింగ్ రోజుల్లో రామోజీరావు కుమారుడు సుమన్ , ప్రభాకర్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్‌కే ఆయన ఎక్కువ విలువనిచ్చే వారని ఇండస్ట్రీలో టాక్. ఏళ్లుగా ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌లో, సినిమాలలో నటిస్తూ తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఈటీవీనే ఇంటిపేరుగా మార్చుకున్న ప్ర‌భాకర్ ఇప్పుడు … Read more

వామ్మో.. కాజ‌ల్‌తో రొమాన్సా.. వ‌ణికిపోయిన స్టార్ హీరో..

క‌లువ‌క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఇప్పుడు పెళ్లి చేసుకొని పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన అడ‌పాద‌డ‌పా ఏదో ఒక సినిమాతో సంద‌డి చేస్తుంది. అయితే గ‌తంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్ టాప్ హీరోలు అంద‌రితో క‌లిసి ప‌ని చేసింది. మెగా ఫ్యామిలీ హీరోలు అంద‌రిని చుట్టేసింది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ … Read more