అందరి ముందు జగన్ పరువు తీసిన రోజా.. సైలెంట్‌గా ఉంటే బెటరేమో..?
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా పవర్‌లో ఉన్నప్పుడు ఎంత హంగామా చేసిందో మనం చూశాం. ప్రతిపక్షాలని చెడుగుడూ ఆడుతూ వారిపై విమర్శల వర్షం కురిపిస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉండేది. అయితే ఓటమి తర్వాత కొంత సైలైంట్ అయింది. అడపాదడపా సోషల్ మీడియాలో మాత్రమే కనిపించి సందడి చేస్తుంది. అయితే రోజా తాజాగా తన పరువును తానే తీసుకున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ మధ్యనే రాష్ట్ర రాజకీయాల్లో తన … Read more









