మీ ఊపిరితిత్తులు చెడిపోయే ముందు సంకేతాలు ఎలా ఉంటాయంటే..!

మ‌నిషికి ఊపిరితిత్తులు చాలా ముఖ్యం. మనిషి శరీరంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటి పట్ల అలసత్వం ఏ మాత్రం వహించిన మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. వేటినైతే నిర్లక్ష్యం చేస్తున్నామో.. అవే ప్రాణాలకు హానీ చేకూరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధి లక్షణాలను ముందే ఎలా పసిగట్టవచ్చంటే ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు భరించలేని ఛాతి నొప్పి, ప్రత్యేకించి ఊపిరి పీల్చినప్పుడు దగ్గు వస్తే వెంటనే వైద్యులను … Read more