Neelakurinji Flowers : 12 ఏళ్ల తర్వాత మళ్లీ వికసించిన నీలకురింజి పూలు.. చూసి మురిసిపోతున్న పర్యాటకులు..
Neelakurinji Flowers : ప్రకృతిని చూసి పరవశించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కొన్ని అందాలు మన మనస్సుని ఎంతో ఉత్తేజింపజేస్తాయి. అయితే ప్రకృతి ప్రేమికుల 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. మరోసారి నూలకురింజి పువ్వులు విరగబూసి ప్రకతి ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ ఏడాది కూడా నీలకురింజి పువ్వులు విరగబూశాయి. నీలిరంగుతో మిలమిలా మెరిసిపోయే నీలకురింజి పువ్వుల అందాలు చూసి తీరాలే గానీ వర్ణించటానికి వీలు లేని అందం..సొగసు..మృగ్ధ మనోహర … Read more









