సాయి పల్లవిని బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్.. అంత తప్పు ఏం చేసింది..!
మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు సొంత టాలెంట్‌తో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది. ఆచితూచి సినిమాలు చేస్తున్న సాయి పల్లవి మరి కొద్ది రోజులలో అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని టీమ్ అంతా భావిస్తుంది. ఇక మూవీకి … Read more









