ప్ర‌పంచంలోనే తొలిసారిగా డిజిట‌ల్ కండోమ్ లాంచ్.. ఇది ఎలా ప‌ని చేస్తుంది..?

సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో ప్ర‌జలు ఆన్‌లైన్‌లో ఏది చేయాల‌న్నా వ‌ణికిపోతున్నారు. బెడ్రూం కార్యకలాపాలు కూడా బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్నాయి. మధురంగా ఉండాల్సిన ఏకాంత క్షణాలు న‌డిరోడ్డున ప‌డుతున్నాయి. ఇక ఆ చింత అక్క‌ర్లేదు. రివెంజ్ పార్న్ పేరిట కావాలనే కొందరు తమ ప్రేయసీ ప్రియులతో సన్నిహితంగా ఉన్న క్షణాలను రికార్డు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు సంభాషణలను గుట్టుచప్పుడు కాకుండా రికార్డు చేస్తున్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు జర్మన్ హెల్త్ బ్రాండ్ బిల్లీ బాయ్ … Read more