అంజీర్ వాటర్ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో అంజీర్ పండు ఒకటి. ఈ డ్రై ఫ్ఱూట్ లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి. డ్రై అంజీర పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు బోలెడు లాభాలను పొందుతారు. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కేవలం … Read more









