Pushpa 2 : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేట‌ర్‌కి వెళ్లిన బ‌న్నీ.. తొక్కిస‌లాట‌లో మ‌హిళ మృతి, బాలుడి ప‌రిస్థితి విష‌మం

Pushpa 2 : కొన్ని రోజులుగా బ‌న్నీ అభిమానులు పుష్ప‌2 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ రాగా, ఈ మూవీ గ‌త రాత్రి ప్రీమియ‌ర్ షోల‌తో సంద‌డి చేసింది. ప‌లు చోట్లు మూవీ బెనిఫిట్ షో ప్ర‌ద‌ర్శించ‌గా, సినిమా చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. సినిమాకు అడ్డాగా ఉన్న ఆర్టీసీ క్రాస్‌ రోడ్డుకు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీ ఎగబడ్డారు. వేల సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు తరలిరావడంతో థియేటర్‌ కిక్కిరిసిపోయింది. … Read more

Naga Chaitanya- Sobitha : అట్ట‌హాసంగా నాగ చైతన్య‌- శోభిత పెళ్లి వేడుక‌.. పెళ్లి దుస్తుల‌లో చూడ‌ముచ్చ‌ట‌గా నూత‌న దంప‌తులు

Naga Chaitanya- Sobitha : స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత ఏడాది పాటు సింగిల్‌గా ఉన్న చైతూ ఆ త‌ర్వాత శోభిత‌తో ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. రెండేళ్ల‌పాటు వీరి ప్రేమాయ‌ణం సాగింది. ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 8న నాగ చైత‌న్య‌-శోభిత‌ల నిశ్చితార్థ వేడుక జ‌రిగింది.ఇక డిసెంబ‌ర్ 4న వీరి పెళ్లి తేది ఫిక్స్ చేయ‌గా గ‌త రాత్రి 8.13ని.ల‌కి చైతూ.. శోభిత మెడ‌లో మూడు ముళ్లు వేసారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి సినీ, … Read more

దాల్చిన చెక్క స్వచ్ఛతను ఎలా తనిఖీ చేయాలో మీకు తెలుసా?

మనం నిత్యం వంటలలో ఉపయోగించే మసాలా దినుసు, సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒక‌టిగా ఉంది. మంచి రుచి, వాసనతో పాటు దాల్చిన చెక్క మన శరీరంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది. అయితే దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం, అదీ ఉదయం పరగడుపున తీసుకోవటం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.దాల్చినచెక్క బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే విష దోషాలు కలిగించే పదార్థాల్ని పొరపాటుగా తింటే లేక … Read more

యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేశాడు.. 5 కోట్లను పోగొట్టుకున్నాడు..

ఇటీవ‌లి కాలంలో ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆన్​లైన్​లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్, నగదు చెల్లింపులు, ప్రయాణికుల టికెట్​ బుకింగ్​లు వంటివి అన్ని ఆన్​లైన్​లోనే చేసేస్తున్నాం. స్మార్ట్​ఫోన్‌ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొని అన్ని కార్య‌క‌లాపాల‌ని పూర్తి చేస్తున్నాం. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలోని నగదును కొల్లగొట్టేస్తున్నారు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనకు కూడా వాటిపై ఓ మంచి … Read more

వృద్ధుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌ధాని మోదీ.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు..!

ప్ర‌ధాన మంత్రి అన్ని రంగాల వారికి లాభం చేకూరేలా అనేక పథ‌కాలు ప్ర‌వేశ‌పెడుతుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని నరేంద్ర మోదీ. ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ ఏబీ పీఎంజేఏవై పథకానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద పేద, ధనిక అనే తేడా లేకుండా 70 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ … Read more

జ్యోతిక ముంబై మ‌కాం మార్చ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన సూర్య‌

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌రు. అంతేకాదు ప‌లు సేవా కార్యక్ర‌మాలు కూడా చేస్తుంటారు. అయితే ఇటీవ‌ల సూర్య‌, జ్యోతిక‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దానికి కంగువా ప్ర‌మోష‌న్‌లో క్లారిటీ ఇచ్చాడు సూర్య‌. ‘కంగువా’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొన్ని వారాలుగా హీరో సూర్య సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల … Read more

శాంసంగ్ వినియోగ‌దారులకి ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌..!

మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌. శాంసంగ్ ఫోన్ మ‌రియు గెలాక్సీ వాచ్ వాడుతున్న యూజ‌ర్స్‌కి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికను జారీ చేసింది, శామ్‌సంగ్ వినియోగదారులు తమ పరికరాలను భద్రపరచుకునేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. సెర్ట్ ఇన్ ప్ర‌కారం శాంసంగ్ ప్రాసెస‌ర్‌లు మ‌న కోడ్‌ని అవ‌త‌లివారు యాక్సెస్ చేసుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తుంది. ఇది “యూజ్-ఆఫ్టర్-ఫ్రీ” బగ్‌గా గుర్తించబడింది. ప్రమాదంలో ఉన్న పరికరాలలో శాంసంగ్ యొక్క ఎగ్జినోస్. ఈ ప్రాసెసర్‌లు … Read more

య‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకుంటే రోజూ ఒక యాల‌క్కాయ‌ను తినండి..!

ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ల‌భ్య‌మ‌య్యే యాల‌కుల వ‌ల‌న ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అవి మ‌న ఆరోగ్యానికి మేలు చేయ‌డ‌మే కాకుండా చ‌ర్మ సౌంద‌ర్యం మెరుగుప‌డ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది. యాలకులలో చర్మానికి మేలు చేసే యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇది చర్మంపై అలర్జీ సమస్యను కూడా దూరం చేస్తుంది. దీని వల్ల ముఖం మరింత కాంతి వంతంగా కనిపిస్తుంది. యాలకుల స్క్రబ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి, చర్మాన్ని లోపలి నుంచి … Read more

ఈ ప‌ద్ద‌తుల‌లో మీ కాలేయాన్ని శుభ్ర‌ప‌ర‌చుకోండి..!

మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌య‌వాల‌లో కాలేయం ఒక‌టి. శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే పనిని స‌క్రమంగా చేస్తుంది. దానిని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా లివర్ డిటాక్సిఫై అవుతుంది. వివిధ కారణాల వల్ల, కాలేయం కొన్నిసార్లు దాని విధులను సరిగ్గా నిర్వహించదు, ఇది కాలక్రమేణా నష్టానికి దారితీస్తుంది.కొన్ని పోషక ఆహారాల ద్వారా కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు లేదా టాక్సిన్‌లను తొలగించే ప్రక్రియను లివర్ డిటాక్స్ లేదా ఫ్లష్ అంటారు. కొన్ని ఆహారాలను తీసుకోవడం … Read more

పాము నాలుక రెండుగా ఎందుకు చీలి ఉంటుంది.. ఈ విష‌యం మీకు తెలుసా?

ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల పాము జాతులు ఉన్నాయి. కొన్ని పాముల‌కి విషం ఉంటుంది, మ‌రి కొన్ని పాముల‌కి విషం ఉండ‌దు. అయితే పాముల్లో సాధార‌ణంగా క‌నిపించే ల‌క్ష‌ణం పాము నాలుక. పాము త‌ల నాలుక చూస్తే ముందు భాగం రెండుగా చీలి ఉంటుంది. ఇది ఎందుకు అలా ఉంటుందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. అయితే దీనికి మతపరమైన కారణం కూడా ఉంది.పాము నాలుకను వోమెరోనాసల్ ఆర్గాన్ అని పిలుస్తారు.పాము … Read more