ఈ చిట్కాల‌ను పాటిస్తే మీ ఊపిరితిత్తుల కెపాసిటీ అమాంతం పెరిగిపోతుంది..!

ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో శ్వాస సమస్యలు కూడా ఒకటి. శ్వాస తీసుకునే క్రమం లో ఇబ్బందులు పడడం లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడడం వంటివి జరుగుతోంది. బ్రీతింగ్ కెపాసిటీని చాలా మంది పెంచుకోవాలని అనుకుంటున్నారు అందుకోసం రకరకాల పద్ధతుల్ని ఎంచుకుంటున్నారు. అయితే లంగ్స్ కెపాసిటీ ని పెంచుకొని ఊపిరి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ చిట్కాలను ప్రయత్నం చేయండి. శ్వాస కి సంబంధించిన వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే కచ్చితంగా బ్రీతింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. … Read more

ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం కోసం ఈ 5 ర‌కాల జ్యూస్‌ల‌ని తాగండి..!

ఆహార నియమాల ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందనే విష‌యం మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆహార ప‌దార్దాల ద్వారా చాలా వ‌ర‌కు జ‌బ్బులు త‌గ్గుతాయ‌ని ఆయుర్వేదంలో చెప్ప‌బ‌డింది. ముఖ్యంగా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఈ పండ్లు, కూరగాయలను జ్యూస్ రూపంలో కూడా తాగవచ్చు.సరైన జీవనశైలిని పాటించకపోవడం, వాయుకాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులు పాడవుతాయి. దీనికి ఊపిరితిత్తులు శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేసే … Read more