ఈ దేశాల‌లో మ‌న రూపాయినే కింగ్ అని మీకు తెలుసా?

మ‌న‌దేశం నుండి ఇత‌ర దేశాలకి వెళ్లాలంటే కొన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతాయి. ఇక అక్క‌డ వ్యాపారం చేయాలంటే ఆ దేశాల కరెన్సీలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణం దగ్గరి నుంచి వసతి వరకూ ప్రతి సౌకర్యం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఎందుకంటే ఆయా దేశాల్లో రూపాయి విలువ తక్కువగా ఉండడమే ప్ర‌ధాన కార‌ణం. అయితే కొన్ని విదేశాల్లో మాత్రం రూపాయికి చాలా విలువ ఉంటుంది.ఆ ప్ర‌దేశాల‌లో మీరే ధ‌నికులు అన్న భావన క‌లుగుతుంది. భారతీయ రూపాయి కంటే … Read more

వెయ్యిని సూచించ‌డానికి T అనే అక్ష‌రానికి బ‌దులు K అనే అక్ష‌రాన్ని ఎందుకు వాడ‌తారంటే..?

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది వెయ్యిని రాయ‌డానికి ఒక లెట‌ర్ జ‌త చేస్తున్నారు. వెయ్యిని ఇంగ్లీష్‌లో థౌజెండ్ అంటాం. అంటే టీ అనే అక్ష‌రంతో మొద‌ల‌వుతుంది. అలాంట‌ప్పుడు వేల‌ని సూచించాలంటే 1టీ, 2టీ,5 టీ అని చెప్పాలి. కాని 1 కే, 2కే ,5 కే అని చెప్ప‌డం మ‌నం చూస్తూ ఉంటాం. వెయ్యి స్థానంలో K కి బదులుగా T ని ఎందుకు వినియోగించకూడదో ఎప్పుడైనా థింక్ చేశారా?.సాధారణంగా ‘M’ అనేది మిలియన్‌కి ఉపయోగించబడుతుంది.. … Read more

గ‌త్త‌ర‌లేపుతున్న పుష్ప‌ 2 బిజినెస్.. అన్ని రికార్డుల‌ని బ‌ద్దలు కొట్టేసిందిగా..!

సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మ‌న సినిమాలపై బాలీవుడ్ కూడా ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంది. సీక్వెల్స్ అంటే చాలు పిచ్చెక్కిపోతున్నారు నార్త్ ఆడియన్స్. అందుకే వాటి బిజినెస్ రేంజ్.. వచ్చే కలెక్షన్లు కూడా అలాగే ఉన్నాయి. అప్పట్లో బాహుబలి 2 అయినా.. మొన్నామధ్య కేజియఫ్ 2 అయినా.. ఇప్పుడు పుష్ప 2 అయినా.. అన్నింటికీ ఒకే సెంటిమెంట్ పని చేస్తుంది. నేషనల్ అవార్డు విన్నర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి … Read more

రిల‌య‌న్స్ జియో మ‌రో మాస్ట‌ర్ స్ట్రోక్ ప్లాన్ లాంచ్.. వివ‌రాలు ఏంటంటే..?

ఇండియన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకి బీఎస్ఎన్ఎల్ పోటీ వ‌స్తుండ‌డంతో ఇప్పుడు జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేస్తుంది. ఒకప్పుడు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో ప్ర‌త్యే ప్యాకేజీలు తీసుకొచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు యూజర్లకు మ‌రింత వినోదాన్ని పంచేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. క‌స్ట‌మ‌ర్స్ కి మ‌రింత చేరువ‌య్యేందుకు కూడా కొన్ని ప్ర‌త్యేక ప్యాకేజీల‌ని అందిస్తుంది. రిలయన్స్ జియో రూ. 319 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది సాధారణ 28 రోజుల కంటే రెండు రోజుల పాటు అదనంగా … Read more

రైలు క‌ద‌ల‌డానికి ఇసుక అవ‌స‌రం అని మీకు తెలుసా?.. చాలా మందికి దీని గురించి తెలియ‌దు..

భార‌తీయ రైల్వే నిత్యం ఎంతో మందిని గ‌మ్య స్థానాలకి చేర్చ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. దేశ వ్యాప్తంగా దాదాపు 68 వేల రూట్ కిలోమీటర్ల రైల్వే మార్గం ఉండ‌గా, ఇందులో నిత్యం కొన్ని వేల మంది ప్ర‌యాణిస్తున్నారు. రైలులో సురక్షిత ప్రయాణంతో పాటు తక్కువ ఛార్జీలతో ప్రయాణించవచ్చు. అయితే వాతావరణం అనుకూలించనప్పుడు రైలు న‌డ‌ప‌డంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.సాధార‌ణంగా వాతావరణం అనుకూలించనప్పుడు రైలు నడపడంలో లోకో పైలెట్ ఇబ్బందులు పడతాడు. అయితే ఈ … Read more

గోడ గ‌డియారం వాస్తు ప్ర‌కారం ఏ దిశ‌లో ఉండాలి.. అక్క‌డ పెట్టారంటే అంతే..!

గుడిసె నుండి బంగ్లా వ‌ర‌కు ప్ర‌తి ఇంట్లో కూడా గోడ గ‌డియారం కామన్. ఎక్కడ గోడకి మేకు ఉంటే అక్కడ తగిలించేస్తారు. మరికొందరు తమకు అనువుగా ఉండే ప్రదేశంలో చూడగానే కంటికి టైమ్ క‌నిపించాల‌ని వెంట‌నే మేకు కొట్టి అక్క‌డ త‌గిలించేస్తారు. కానీ నిజానికి గోడ గడియారం ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. దాన్ని వాస్తు ప్రకారం తగిలించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గడియారాన్ని ఉంచేటప్పుడు సరైన దిశ గురించి తెలుసుకొని పెట్ట‌డం … Read more

పొర‌పాటున ముల్లంగిని వాటితో క‌లిపి తింటే ఆరోగ్యం పాడ‌వుతుంది..!

మారుతున్న‌ వాతావ‌ర‌ణం, జీవ‌న శైలి వ‌ల‌న చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం వ‌ల‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే ఈ సీజన్‌లో ముల్లంగి ఎక్కువగా లభిస్తుంది కాబ‌ట్టి ఎక్కువ‌గా సాంబారు, సలాడ్, కూరల్లో ఉపయోగిస్తుంటారు. కొందరు ముల్లంగితో పచ్చడి కూడా చేసుకుంటారు. రుచి మాత్రమే కాకుండా ముల్లంగిలో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముల్లంగిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, … Read more

బిగ్ న్యూస్.. దీపావ‌ళికి ముందే విద్యుత్ బిల్లు మాఫీ చేయ‌బోతున్న ప్ర‌భుత్వం

అన్ని రాష్ట్రాలు కూడా విద్యుత్ బిల్లు విష‌యంలో ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.సామాన్యులకు ఊరట కలింగే అంశంగా దీనిని చెప్పుకోవచ్చు. పేదల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పటికే ఉచిత విద్యుత్ స్కీమ్ అమలులో ఉంది. అంటే ప్రజలు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే 200 యూనిట్ల వరకు ఫ్రీగా పొందుతున్నారు. మ‌రి కొన్ని రాష్ట్రాల‌లో కూడా అలాంటి ప‌థ‌కం తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.ఏపీలో కూడా కూటమి ప్రభుత్వపు నిర్ణయం వల్ల కొందరికి ఉచితంగానే … Read more

ప్లాస్టిక్ గుడ్ల‌ని ఎలా గుర్తించాలి.. వాటి వ‌ల‌న క‌లిగే అన‌ర్ధాలు ఏంటి..?

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన క‌ల్తీనే జ‌రుగుతుంది. బియ్యం ద‌గ్గ‌ర నుండి ఎగ్స్ వ‌ర‌కు అంతా క‌ల్తీనే చేస్తున్నారు.ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చిన వారు మార‌డం లేదు. మార్కెట్లో కృత్రిమ గుడ్లు కూడా క‌నిపిస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మార్కెట్లో దొరికే కృత్రిమ, నకిలీ గుడ్లను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. నకిలీ గుడ్లు నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం … Read more

గుండెపోటు హెచ్చ‌రిక‌.. అక్క‌డ నొప్పులు వ‌స్తే ఏ మాత్రం విస్మ‌రించ‌వ‌ద్దు..!

ఒక‌ప్పుడు గుండెపోటు అనేది ముస‌లి వ‌య‌స్సు వాళ్ల‌కి మాత్ర‌మే వచ్చేది. కాని ఇప్పుడు మాత్రం యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు దాడి చేసి ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది దీని బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐదుగురిలో నాలుగు మరణాలు గుండెపోటు, పక్షవాతం కారణంగా సంభవిస్తున్నాయి. సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన గుండెపోటు అనేది గుండె … Read more