ఈ దేశాలలో మన రూపాయినే కింగ్ అని మీకు తెలుసా?
మనదేశం నుండి ఇతర దేశాలకి వెళ్లాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. ఇక అక్కడ వ్యాపారం చేయాలంటే ఆ దేశాల కరెన్సీలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణం దగ్గరి నుంచి వసతి వరకూ ప్రతి సౌకర్యం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఎందుకంటే ఆయా దేశాల్లో రూపాయి విలువ తక్కువగా ఉండడమే ప్రధాన కారణం. అయితే కొన్ని విదేశాల్లో మాత్రం రూపాయికి చాలా విలువ ఉంటుంది.ఆ ప్రదేశాలలో మీరే ధనికులు అన్న భావన కలుగుతుంది. భారతీయ రూపాయి కంటే … Read more









