ప్లాస్టిక్ గుడ్లని ఎలా గుర్తించాలి.. వాటి వలన కలిగే అనర్ధాలు ఏంటి..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్తీనే జరుగుతుంది. బియ్యం దగ్గర నుండి ఎగ్స్ వరకు అంతా కల్తీనే చేస్తున్నారు.ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన వారు మారడం లేదు. మార్కెట్లో కృత్రిమ గుడ్లు కూడా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మార్కెట్లో దొరికే కృత్రిమ, నకిలీ గుడ్లను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. నకిలీ గుడ్లు నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం … Read more









