షుగర్ ఉన్నవాళ్లు ఖర్జూరా తినవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
ఖర్జూర పండును చూడగానే ఎవరికైన నోరూరడం సహజం. ఇది తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డేట్స్‌ని ఇష్టపడేవారు వాటినిఎక్కువగా కూడా తీసుకుంటారు. అయితే షుగర్ బాధితులు వీటిని తినాలంటే కాస్తా ఆలోచిస్తారు. ఎందుకంటే వీటిలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఈ చక్కెర కారణంగా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయని కాస్త ఆలోచనలో పడతారు. ఇంతకీ షుగర్ పేషెంట్లు వీటిని తినొచ్చో?లేదో? ఇప్పడు చూద్దాం..షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి.. రెగ్యులర్‌గా ఎక్సర్ సైజ్‌ల వంటివి చేస్తే … Read more









