త్వరలో జగన్ అరెస్ట్..? మాస్టర్ ప్లాన్ వేస్తున్న సీఎం చంద్రబాబు..?
ఏపీలో ఓ భారీ అరెస్ట్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించే తరహా అరెస్ట్ ఉండబోతుందని పొలిటికల్ సర్కిల్‌లో వార్త నడుస్తోంది. ఆ అరెస్ట్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ దే అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌లో ఇటీవల టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మద్యం అంశం ప్రస్తావన తీసుకొచ్చారు. వేల కోట్ల రూపాయలు దేశాలు దాటించారని మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే, తమిళనాడు లిక్కర్ స్కాం కంటే, దేశంలో … Read more









