ప్రపంచంలో ఆ ముగ్గురికి పాస్ పోర్ట్ అవసరం లేదు.. ఎక్కడికైనా వెళ్లవచ్చు.. వారెవరంటే..?
ఇటీవల కాలంలో చాలా మంది దేశ, విదేశాలకి తెగ తిరిగేస్తున్నారు. ఒక దేశంలోని పౌరుడు మరో దేశానికి వెళ్లినప్పుడు పాస్ పోర్ట్,వీసా అవసరం. రాష్ట్రపతి నుండి ప్రధాన మంత్రి వరకు, వారు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు వారు కూడా దౌత్య పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. వాస్తవానికి 1920వ సంవత్సరంలో అక్రమ వలసదారులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా పాస్ పోర్ట్ లాంటి వ్యవస్థను రూపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ చొరవ తీసుకుంది. ఇందులో … Read more