మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ ముప్పు.. ల‌క్ష‌ణాలు ఇవే..

కొన్ని అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమయ్యే వరకు మనకు తెలియడం లేదు. అందులో అతి ముఖ్యమైంది సర్వైకల్‌ కేన్సర్‌. ఇది ఆడవారిలో ముఖ్యంగా 33–45 వయస్సున్నవారిలో వస్తుంది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సర్వైకల్‌ కేన్సర్‌ కారణాలు, లక్షణాలు, చికిత్స ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వైకల్‌ కేన్సర్‌ గర్భాశయానికి యోనికి కింది భాగంలో వస్తుంది. వివిధ కారణాల వల్ల సర్వైకల్‌ కేన్సర్‌ వస్తుంది. సెక్సువల్‌ ఇన్ఫెక్షన్‌ ‌ వల్ల కూడా రావచ్చు. దీనిని ముందుగానే … Read more

సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి.. దాని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే..?

సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాలకి వచ్చే ఒక రకమైన క్యాన్సర్‌గా చెబుతారు. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ కి సంబంధించిన వివిధ జాతులు సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమవుతాయి. గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్విక్స్‌ అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. ఇది గర్భాశయానికి ముఖ ద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. రొమ్ము క్యాన్సర్‌ తర్వాత మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య … Read more