భారత్ లోని టాప్5 లగ్జరీ ట్రైన్స్..ఒక్కసారి ఎక్కారంటే మర్చిపోలేని అనుభూతి..!!

చాలామందికి ఇండియాలో ఇలాంటి ట్రైన్స్ ఉన్నాయని తెలియదు. ఈ రైల్లో ఒకసారి ప్రయాణం చేస్తే మనకు మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. మరి ఇండియాలో టాప్ ఫైవ్ లగ్జరీ ట్రైన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాజా ఎక్స్ప్రెస్.. దేశంలో ఉన్న లగ్జరీ రైళ్లలో మహారాజా ఎక్స్ప్రెస్ ఒకటి.IRCTC ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ లగ్జరీ ట్రైన్. దీనిలో ప్రయాణం రాయల్ అనుభూతి పొందవచ్చు. ఇందులో డీలక్స్ క్యాబిన్లు, జూనియర్ క్యాబిన్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌లు ఉంటాయి. ఈ రైల్లో రెస్టారెంట్లు కూడా…

Read More

ఆఫీసులో కుదిరితే ఈ చిన్న‌పాటి యోగాస‌నాలు వేయండి.. ఎంతో ఫ‌లితం ఉంటుంది..

ఆఫీసులో యోగానా? అని ఆశ్చర్యపోకండి. యోగా అంటే సూర్యనమస్కారాలు వంటివే కాదు. ఎక్కడ వున్నప్పటికి సౌకర్యంగా కొన్ని యోగా భంగిమలు ఆచరించవచ్చు. ఆఫీసుల్లో ఎంతో ఒత్తిడి. ఈ ఒత్తిడినుండి బయటపడాలంటే కొన్ని మార్లు యోగా ఆచరించకతప్పదు. యోగాకు సంబంధించి ఇతరులకు ప్రదర్శించకుండానే మీకు మీరే ఒత్తిడి తగ్గించుకునే కొన్ని మెళుకువలు పరిశీలించండి. సరైన ధ్యాన భంగిమ – తలతో సహా కుర్చీలోనే వెనక్కు వాలండి. కళ్ళు మూసి ధ్యానంలో వుండండి.అయితే నిద్ర మాత్రం పోకండి. వెన్నెముక నిటారుగా…

Read More

రోజూ తెల్ల‌ని అన్నం తింటే క‌చ్చితంగా షుగ‌ర్ వ‌స్తుంద‌ట‌..!

ఇటీవలే అమెరికాలోని పోషకాహార నిపుణులు తెల్లటి బియ్యం తినే వారికి టైప్ 2 డయాబెటీస్ వ్యాధి వస్తుందని ఒక రీసెర్చిలో వెల్లడించారు. తెల్లటి బియ్యం బదులుగా బ్రౌన్ రైస్, లేదా ఇతర గింజధాన్యాలు తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు మూడొంతులు తగ్గుతాయన్నారు. తెల్లటి అన్నం రక్తంలో షుగర్ స్ధాయి పెంచేస్తుందని, బ్రౌన్ రైస్ లేదా ఇతర గింజ ధాన్యాల ఆహారం క్రమేణా మెల్లగా ఎనర్జీలను వదిలి రక్తంలోని షుగర్ స్ధాయిని సాధారణంగా వుంచుతాయన్నారు. వీరు చేసిన…

Read More

త‌క్కువ ఖ‌ర్చులోనే బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తినాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటూ ఎంతో వ్యయం చేసేవారున్నారు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు ఖరీదైనవే కానవసరం లేదు. తక్కువ ఖర్చుతో అధిక ఆరోగ్యం పొందే ఆహారాలు కూడా వున్నాయి. వాటిని మనం స్వంతంగా తయారు చేసుకొని, తిని చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఖరీదైన ఆహారాల స్ధానంలో తక్కువ వ్యయంతో కూడినవి ఎలా ఎంచుకోవాలో పరిశీలించండి. బెర్రీ బదులు మిరియాలు – బెర్రీలు ఏవైనప్పటికి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందించి మన శరీరంలోని మలినాలను కడిగేస్తాయి. అయితే వీటికి బదులుగా పచ్చిమిరప…

Read More

రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేస్తున్నారా..? అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోండి..! లేదంటే?

ఒక‌ప్పుడంటే మ‌న పెద్ద‌లు రాత్రి 7 గంట‌ల‌లోపే భోజ‌నం చేసే వారు. దాంతో తిన్న ఆహారం కూడా చ‌క్క‌గా జీర్ణ‌మ‌య్యేది. వారు ఎలాంటి అనారోగ్యాల‌కు గురి కాకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదుగా. మ‌న లైఫ్ట్ స్టైల్ మారిపోయింది. ప‌ని ఒత్తిడి, పార్టీలు, టీవీ.. ఇత‌ర వ్యాపకాల‌తో మ‌నం రాత్రి పూట 10 గంట‌లు అయితే గానీ భోజనం చేయ‌డం లేదు. దీంతో నేటి త‌రుణంలో అనేక మందికి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే నిజానికి…

Read More

వాహ‌నాల్లో ఇంధ‌నం పూర్తిగా అయిపోయే వ‌ర‌కు వాటిని న‌డ‌ప‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

వాహ‌నాల‌న్నాక వాటిల్లో పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ ల‌లో ఏదో ఒక‌టి నింపాల్సిందే. ఎందుకంటే ఇంధ‌నం లేనిదే ఏ వాహ‌నం న‌డ‌వ‌దు క‌దా. అయితే చాలా మంది ఫ్యుయ‌ల్ చివ‌రి పాయింట్ వ‌చ్చే వ‌ర‌కు న‌డుపుతుంటారు. బైక్‌ల‌లో అయితే రిజ‌ర్వ్ లో ప‌డి చాలా దూరం వెళ్లినా, కార్ల వంటి 4 వీల‌ర్స్‌లో అయితే ఎరుపు రంగు ఫ్యుయ‌ల్ ఇండికేట‌ర్ లైన్ దాటి కింద‌కు మార్క్ వెళ్లినా ఆగ‌కుండా వెళ్తారు. ఆ.. ఇంకాస్త దూరం వెళ్లాక ఫ్యుయ‌ల్…

Read More

పల్లీలు తిని నీటిని తాగరాదు…ఎందుకో తెలుసా..? 3 కారణాలు ఇవే..! తప్పక తెలుసుకోండి.!

పల్లీలు ఇష్టపడని వారుండరు..వేపుకుని,ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం..చిన్నపిల్లలు కానివ్వండి,పెద్దవాళ్లు కానివ్వండి పల్లీలు కనపడగానే పచ్చీవే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు.పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం..కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు..పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి..మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు..తాగితే సమస్యెందుకు వస్తుంది..దానికి కారణాలు ఏంటి తెలుసుకోండి.. పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో…

Read More

ఏమీ లేని వారికి దేవుడే దిక్కు.. ఆయ‌నే అంద‌రినీ ఆదుకుంటాడు.. చిన్న క‌థ‌..!

ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు. ఒక రోజు గోపీ…

Read More

గుర‌క స‌మ‌స్య అస‌లు ఎందుకు వ‌స్తుంది..? ఇది త‌గ్గేందుకు ఇంటి చిట్కాలు..!

ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుంది. అంతటి విలువైన నిద్రకు భంగం కలిగించే గురక గురించి తెలుసుకోండి. గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఈ కారణం చేత ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా గురక సమస్య కనబడుతుంది. ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు మొదలైన సమస్యలు గురక…

Read More

జ్యోతిష శాస్త్రం ప్రకారం వారంలోని 7 రోజుల్లో ఏ రోజు ఏ ఆహారం తినాలంటే..?

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి. మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది.రాగులతో చేసినవి తినచ్చు. సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం….

Read More