Mulberry : ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ పండ్ల‌ను త‌ప్ప‌క తినండి.. లాభాలు తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..!

Mulberry : వేస‌వి కాలం రానే వ‌చ్చింది. ఎండ నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఎండ వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరం శ‌రీరం నీటితో పాటు పోష‌కాల‌ను కూడా కోల్పోతుంది. క‌నుక శ‌రీరానికి నీటిని మ‌రియు పోష‌కాల‌ను అందించాలి. నీటిని తాగ‌డంతో పాటు కొన్ని ర‌కాల పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. అలాగే ఎండ వ‌ల్ల శ‌రీరం … Read more

Palm Fruit : ఇప్పుడు మాత్ర‌మే దొరికే దీన్ని అస‌లు వ‌ద‌ల‌కండి.. కనిపిస్తే ఇంటికి తెచ్చుకోండి..!

Palm Fruit : తాటి పండ్లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. తాటి ముంజ‌లు, తాటి క‌ల్లుతో పాటు తాటి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. తాటి చెట్లను ప్ర‌కృతి మాన‌వుల‌కు ప్ర‌సాదించిన వ‌రం లాగా చెప్ప‌వ‌చ్చు. తాటి పండు గుజ్జులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. దీనిలో ఐర‌న్, క్యాల్షియం, … Read more

Sky Fruit : షుగ‌ర్‌ను మాయం చేస్తుంది.. కొవ్వు మొత్తాన్ని తుడిచిపెట్టే అద్భుత‌మైన స్కై ఫ్రూట్‌..!

Sky Fruit : ఊబ‌కాయం, భారీ ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌తో నేటి త‌రుణంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల స్త్రీల‌ల్లో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త త‌లెత్తుతుంది. అలాగే రుతుక్ర‌మం కూడా దెబ్బ‌తింటుంది. దీంతో పిసిఒడి, పిసిఒఎస్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. ఇటువంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే స్త్రీల‌కు వైద్యులు మెట్ పార్మిన్ వంటి డ‌యాబెటిస్ మందుల‌ను కూడా ఇస్తూ ఉంటారు. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే స్త్రీల‌ల్లో ఇన్సులిన్ ఉన్న‌ప్ప‌టికి అది ప‌ని … Read more

Anjeer : అంజీర్ పండ్ల‌కు చెందిన ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Anjeer : డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో అంజీర్ కూడా ఒక‌టి. అంజీర్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. తీపి వంట‌కాల్లో అంజీర్ ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇవి చాలా చ‌క్కటి రుచిని క‌లిగి ఉంటాయి. అంజీర్ ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే … Read more

Nuts : బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు క‌న్నా ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి.. త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి..!

Nuts : మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాల‌ను అందించ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాల‌ను అందాలంటే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాల‌ని చాలా మంది చెబుతూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సి పోష‌కాల‌న్నీ అందుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. అయితే నేటి కాలంలో డ్రై ఫ్రూట్స్ ధ‌ర‌లు ఎంత‌గా … Read more

Sapota : స‌పోటాల‌ను తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Sapota : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో స‌పోటా పండు కూడా ఒక‌టి. ఈ పండును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. స‌పోటా పండు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. కాలానుగుణంగా ల‌భించే పండ్ల‌ల్లో ఇది ఒక‌టి. స‌పోటా పండు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిలో క్యాల్షియం, ఐర‌న్, … Read more

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

Beerakaya : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. ఇది మ‌నందరికి తెలిసిందే. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బీర‌కాయ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బీర‌కాయ కూర‌, బీర‌కాయ ప‌ప్పు, ప‌చ్చ‌డి ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బీరకాయ‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది బీరకాయ‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ బీర‌కాయ‌ల‌ను త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని … Read more

Fenugreek Flax Kalonji Seeds : ఈ మూడింటినీ ఇలా క‌లిపి రోజూ తీసుకోవాలి.. బ‌రువు త‌గ్గుతారు, షుగ‌ర్ ఉండ‌దు..!

Fenugreek Flax Kalonji Seeds : ప్ర‌స్తుత కాలంలో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ర‌క్త‌పోటు, షుగ‌ర్, అధిక బ‌రువు, గుండె సంబంధిత స‌మస్య‌లు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం, ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ మూడు ర‌కాల ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల చాలా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న అనారోగ్య … Read more

Raw Banana : రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ప‌చ్చి అర‌టికాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Raw Banana : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టి పండు మ‌న‌కు అన్ని కాలాల్లో విరివిరిగా ల‌భిస్తుంది. అర‌టి పండు చాలా రుచిగా ఉంటుంది. అర‌టిపండులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అర‌టి పండే కాకుండా అర‌టి చెట్టు ఆకులు, కాండం, వేర్లు కూడా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే మ‌నం … Read more

Almonds : చాలా మందికి తెలియ‌దు.. అస‌లు రోజుకు ఎన్ని బాదంప‌ప్పుల‌ను తినాలో తెలుసా..?

Almonds : మ‌న శ‌రీరంలో ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌ను ఎక్కువ‌గా క‌లిగి ఉండే ఆహారాల్లో బాదం ప‌ప్పు ఒక‌టి. దీనిలో ఉండే కొన్ని ర‌కాల పోష‌కాలు మ‌రే ఇత‌ర ఆహారాల్లో కూడా ఉండ‌వు. వీటిని వేళ్ల‌త్తో లెక్క‌పెట్టి తీసుకున్న‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌తిరోజూ బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, ఒత్తిడి, బ‌ల‌హీన‌త, చికాకు వంటి వాటిని … Read more