Green Chilli : ప‌చ్చి మిర్చిని తిన‌డం లేదా.. వీటిని తింటే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

Green Chilli : ప‌చ్చిమిర్చి… ఇది తెలియ‌ని వారుండ‌రు. మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో విరివిరిగా ఈ ప‌చ్చిమిర్చిని ఉప‌యోగిస్తూ ఉంటాం. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే రోటి ప‌చ్చ‌ళ్ల‌ల్లో, చ‌ట్నీల త‌యారీలో వీటిని వాడుతూ ఉంటాం. కొంద‌రు మ‌జ్జిగ‌తో కూడా ప‌చ్చిమిర్చిని తింటూ ఉంటారు. అయితే కారంగా ఉండే శ‌రీరానికి హానిని క‌లిగిస్తాయ‌ని చాలా మంది వీటిని త‌క్కువ‌గా వాడ‌తారు. అయితే కారంగా ఉండే అన్ని ప‌దార్థాలు శ‌రీరానికి హానిని క‌లిగించ‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇత‌ర ఆహార … Read more

Brinjal For Cholesterol : వీటిని వారంలో రెండు సార్లు తినండి చాలు.. కొలెస్ట్రాల్ లెవల్స్ మొత్తం క‌రిగిపోతాయి..!

Brinjal For Cholesterol : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ఊబ‌కాయం, గుండెపోటు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డ‌మే. కొలెస్ట్రాల్ మ‌న శ‌రీరానికి అవ‌స‌మ‌ర‌మే అయిన‌ప్ప‌టికి చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల ఊబ‌కాయం, ర‌క్త‌నాళాల్లో పూడిక‌లు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, ఛాతిలో నొప్పి, ఫ్యాటీ లివర్, మూత్ర‌పిండాలకు సంబంధించిన స‌మ‌స్య‌లు … Read more

Black Grapes : న‌ల్ల ద్రాక్ష‌ల‌ను ఇలా తింటున్నారా.. అయితే జాగ్రత్త‌..!

Black Grapes : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ద్రాక్ష పండ్లు ఒకటి. ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఇవి దాదాపు అన్ని కాలాల్లో మ‌న‌కు విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. చాలా మంది ద్రాక్ష పండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్ష‌ పండ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ద్రాక్ష పండ్ల‌ల్లో కూడా ఆక‌ప‌చ్చ … Read more

Almonds And Sesame Seeds : ఇలా చేస్తే చాలు.. కాల్షియం లోపం మొత్తం పోతుంది.. చేతులు, కాళ్లు, వెన్ను నొప్పి ఉండ‌వు..!

Almonds And Sesame Seeds : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో క్యాల్షియం ఒక‌టి. శ‌రీరంలో త‌గినంత క్యాల్షియం ఉండ‌డం చాలా అవ‌స‌రం. దంతాల‌ను, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, ర‌క్తంలో పిహెచ్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచ‌డంలో క్యాల్షియం మ‌న‌కు ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాగే పెద్ద ప్రేగు క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, మూత్ర‌పిండాల్లో రాళ్లు రాకుండా చేయ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, … Read more

Rowan Berries : ఈ పండ్లు ఎక్క‌డ క‌నబ‌డినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?

Rowan Berries : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన పండ్ల‌ల్లో రోవాన్ బెర్రీలు కూడా ఒక‌టి. ఈ బెర్రీలు ఆపిల్ కుటుంబానికి చెందిన‌వి. హియాల‌యాల్లో, ప‌శ్చిమ చైనా, ద‌క్షిణ టిబెట్, చ‌ల్ల‌ని స‌మ‌శీతోష్ణ ప్రాంతాల్లో ఈ రోవ‌న్ బెర్రీ చెట్టు ఎక్కువ‌గా పెరుగుతాయి. ఈ మొక్క‌ను క‌ల‌ప కోసం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ రోవాన్ బెర్రీల‌ను శీతాకాలంలో ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం … Read more

Grapefruit : ఈ పండ్లు బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి.. ఎందుకంటే..?

Grapefruit : నిమ్మ‌జాతికి చెందిన వివిధ ర‌కాల పండ్ల‌ల్లో ద‌బ్బ‌పండు కూడా ఒక‌టి. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పండులో విట‌మిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు, బ‌యో ఫ్లేవ‌నాయిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చూడ‌డానికి పెద్ద నిమ్మ‌కాయ‌లుగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అలాగే వీటితో ప‌చ్చ‌డి, పులిహోర‌, ష‌ర్బ‌త్ వంటి వాటిని త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఇత‌ర నిమ్మ‌జాతికి చెందిన పండ్ల వ‌లె ద‌బ్బ‌పండు కూడా … Read more

Jackfruit Seeds : ప‌న‌స తొన‌లే కాదు.. గింజ‌ల‌ను కూడా తిన‌వ‌చ్చు తెలుసా..? ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Jackfruit Seeds : ప్ర‌కృతి ప్ర‌సాదించిన అతి మ‌ధుర‌మైన పండ్ల‌ల్లో ప‌న‌స పండ్లు ఒక‌టి. ఈ పండు చాలా రుచిగా తింటుంది.చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ప‌న‌స పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌న‌స తొన‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. మ‌నం సాధార‌ణంగా ప‌న‌స … Read more

Beetroot : బీట్‌రూట్‌ను ఇలా తీసుకుంటే ప్ర‌మాదం.. ఏం జ‌రుగుతుందంటే..?

Beetroot : బీట్ రూట్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చూడ‌డానికి చ‌క్క‌టి రంగులో ఉండే ఈ బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్ రూట్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. బీట్ రూట్ ను ఆహారంగా భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. బీట్ … Read more

Bitter Gourd : కాక‌ర‌కాయ‌ల‌లో చేదుని ఇలా సుల‌భంగా త‌గ్గించ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Bitter Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ ర‌కాల కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. అయితే కాక‌ర‌కాయ‌ల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే ఇవి చేదుగా ఉంటాయి. కాబ‌ట్టి వీటిని ఎవ‌రూ తిన‌రు. కొంద‌రు మాత్రం వీటితో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను చేసి తింటారు. అయితే కాక‌ర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి … Read more

Apples : రాత్రి పూట యాపిల్ పండ్ల‌ను అస‌లు తిన‌రాదు.. ఎందుకో తెలుసా..?

Apples : రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ని.. నిపుణులు చెబుతుంటారు. ఇది ఎప్ప‌టి నుంచో చెబుతున్న మాటే. ఎందుకంటే.. యాపిల్ పండ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అన్ని పోష‌కాలు దాదాపుగా ఉంటాయి. అందువ‌ల్ల యాపిల్ పండు మ‌నకు సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే రోగాలు రాకుండా ఉంటాయి. అందువ‌ల్ల‌నే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాద‌ని అంటుంటారు. అయితే యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల పోష‌కాలు ల‌భించ‌డం మాత్ర‌మే … Read more