Rowan Berries : ఈ పండ్లు ఎక్క‌డ క‌నబ‌డినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?

Rowan Berries : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన పండ్ల‌ల్లో రోవాన్ బెర్రీలు కూడా ఒక‌టి. ఈ బెర్రీలు ఆపిల్ కుటుంబానికి చెందిన‌వి. హియాల‌యాల్లో, ప‌శ్చిమ చైనా, ద‌క్షిణ టిబెట్, చ‌ల్ల‌ని స‌మ‌శీతోష్ణ ప్రాంతాల్లో ఈ రోవ‌న్ బెర్రీ చెట్టు ఎక్కువ‌గా పెరుగుతాయి. ఈ మొక్క‌ను క‌ల‌ప కోసం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ రోవాన్ బెర్రీల‌ను శీతాకాలంలో ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం … Read more