Bendakaya : బెండకాయతో ఇలా చేస్తే.. వారం రోజుల్లో అద్భుతాలు చూస్తారు..

Bendakaya : మ‌నం ఆహారంగా అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో బెండ‌కాయ కూడా ఒక‌టి. జిగురుగా ఉంటుంద‌న్న కార‌ణంగా దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ బెండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల, బెండ‌కాయ నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. బెండ‌కాయల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెండ‌కాయ‌ల్లో విట‌మిన్ ఇ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, మెగ్నిషియం, … Read more

Grapes : ద్రాక్ష పండ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను ముందు తెలుసుకోండి..!

Grapes : ద్రాక్ష పండ్లు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు వివిథ ర‌కాల ద్రాక్ష పండ్లు ల‌భిస్తాయి. ద్రాక్ష పండ్ల‌ను ఇష్టంగా తిన‌ప్ప‌టికీ చాలా మందికి వీటిలో ఉండే పోష‌కాల గురించి, వీటిని తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి.. తెలియ‌దు. ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్ల‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి6, విట‌మిన్ సి, ఫోలిక్ యాసిడ్ … Read more

Chickpeas Sprouts : శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను పూర్తిగా క‌రిగించే.. అద్భుత‌మైన ఆహారం ఇది..!

Chickpeas Sprouts : ప్ర‌స్తుత కాలంలో వ‌స్తున్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది మొల‌కెత్తిన గింజ‌ల‌ను తింటున్నారు. వైద్యులు కూడా వీటిని తిన‌మ‌ని అంద‌రికీ సూచిస్తున్నారు. మ‌న‌కు అందుబాటులో ఉండే అన్ని ర‌కాల ప‌ప్పు దినుసుల‌ను మొలకెత్తించి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. వీటిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న వారు మొల‌కెత్తిన గింజ‌ల‌ను … Read more

Boiled Chickpeas : రోజూ ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి తింటే.. ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Boiled Chickpeas : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం వివిధ రూపాల్లో శ‌న‌గ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. శ‌న‌గ‌ల‌ను ఉడికించి గుగిళ్లుగా, కూర‌గా చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో … Read more

Chukka Kura : చుక్క‌కూర‌ను తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Chukka Kura : మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో ఆకుకూర‌లు కూడా ఒక‌టి. మ‌న‌కు వివిధ ర‌కాల ఆకుకూర‌లు ల‌భిస్తూ ఉంటాయి. ఆకుకూర‌ల‌ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో చుక్క‌కూర కూడా ఒక‌టి. చుక్క‌కూర మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తుంది. దీంతో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. … Read more

Pomegranate Seeds : ఉద‌యాన్నే ఒక క‌ప్పు దానిమ్మ గింజ‌ల‌ను తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Pomegranate Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు ఒక‌టి. ఇవి లోప‌ల చూడ‌చ‌క్క‌ని ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఈ పండ్ల‌ను రోజూ తినాలి. రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండ్ల గింజ‌లు లేదా ఒక గ్లాస్ జ్యూస్‌ను తాగాలి. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంత‌రం టీ, కాఫీల‌కు బ‌దులుగా ఈ పండ్ల‌ను … Read more

Pine Apple : ఒత్తిడి, ఆందోళ‌న‌కు బెస్ట్ మెడిసిన్‌.. పైనాపిల్‌..

Pine Apple : మ‌న ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా మ‌న‌కు పండ్ల‌ను తిన‌మ‌ని సూచిస్తూ ఉంటారు. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌లో పైనాపిల్ కూడా ఒక‌టి. పైనాపిల్ తీపి, పులుపు రుచుల‌ను క‌లిగి ఉంటుంది. దీంట్లో కూడా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. పైనాపిల్ ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. పైనాపిల్ ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు … Read more

Watermelon : పుచ్చ‌కాయ‌ల‌ను ఈ సీజ‌న్‌లోనూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Watermelon : వ‌ర్షాకాలంలో వైర‌స్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవుల విజృంభ‌ణ‌ ఎక్కువ‌గా ఉంటుంది. చాలా మంది వీటి వ‌ల్ల క‌లిగే ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. ఈ సూక్ష్మక్రిముల కార‌ణంగా జలుబు, ద‌గ్గు, నీళ్ల విరేచ‌నాలు, వాంతులు, జ్వ‌రం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌నం నీర‌సానికి గుర‌వ‌డంతోపాటు శ‌రీరం కూడా డీ హైడ్రేష‌న్ కు గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక మ‌నం నీర‌సాన్ని త‌గ్గించి … Read more

Sapota : స‌పోటా పండ్ల‌ను రోజుకు రెండు తినండి చాలు.. ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

Sapota : మ‌న‌కు చూడ‌గానే తినాలనిపించే పండ్ల‌లో స‌పోటా పండ్లు కూడా ఒక‌టి. ఇత‌ర పండ్ల లాగా స‌పోటా పండ్లు కూడా అనేక ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గి త‌క్ష‌ణ‌శ‌క్తి ల‌భిస్తుంది. స‌పోటా పండ్ల‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐర‌న్, … Read more

Mushrooms : పుట్ట గొడుగుల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Mushrooms : మ‌న‌కు వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో పుట్ట‌గొడుగులు కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో పుట్ట‌గొడుగులు కేవ‌లం వ‌ర్షాకాలంలో మాత్ర‌మే ల‌భించేవి. కానీ వ్య‌వ‌సాయంలో వ‌చ్చిన సాంకేతిక ప‌రిజ్ఞానం కార‌ణంగా వీటిని కాలంతో సంబంధం లేకుండా పెంచుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు పుట్ట‌గొడుగులు విరివిరిగా ల‌భిస్తున్నాయి. పుట్ట‌గొడుగు అనేది ఒకర‌క‌మైన శిలీంధ్రం. మ‌న‌కు అనేక ర‌కాల పుట్ట‌గొడుగులు ల‌భించిన‌ప్ప‌టికీ వాటిల్లో కొన్ని మాత్ర‌మే తిన‌డానికి ప‌నికి వ‌స్తాయి. పుట్ట‌గొడుగులు ఎక్కువ‌గా పుట్ట‌ల మీద‌, నేల‌ మీద‌, చెట్ల‌కు … Read more