Kalonji Seeds : ఈ విత్త‌నాల గురించి తెలుసా.. వీటిని ఇలా తీసుకుంటే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

Kalonji Seeds : క‌లోంజి.. ఈ విత్త‌నాల‌ గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటిని కూడా వంట‌ల్లో మ‌సాలా దినుసులుగా ఉప‌యోగిస్తూ ఉంటారు. క‌లోంజిని బ్లాక్ కుమిన్ సీడ్స్, ఫెన్నెల్ ప్ల‌వ‌ర్, నిగెల్లా, న‌ట్ మ‌గ్ ఫ్ల‌వ‌ర్, రోమ‌న్ కొరియాండ‌ర్ ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. ఆయుర్వేదంలో క‌లోంజిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. జుట్టు నుండి పాదాల వ‌ర‌కు మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ క‌లోంజి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తుంది. … Read more

Mushrooms : మాంసాహారాన్ని మించిన పోషకాలు వీటి సొంతం.. ఒక కప్పు తింటే చాలు..

Mushrooms : ఒకప్పుడు అంటే పుట్ట గొడుగులు కేవలం వానాకాలం సీజన్‌లోనే మనకు లభించేవి. వీటిని ఎక్కువగా పొలాల గట్ల వెంబడి సేకరించేవారు. వర్షానికి పుట్టగొడుగులు ఎక్కువగా పుట్టుకు వస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఇవి ఎప్పుడు అంటే అప్పుడే అందుబాటులో ఉంటున్నాయి. వీటిని చాలా మంది పెంచుతున్నారు. కనుక మనకు సీజన్లతో సంబంధం లేకుండా పుట్టగొడుగులు ఎప్పుడు అంటే అప్పుడే లభిస్తున్నాయి. అయితే పుట్ట గొడుగులు ఇతర కూరగాయలతో పోలిస్తే ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కనుక … Read more

Black Chickpeas : శ‌న‌గ‌ల‌ను అస‌లు ఎలా తినాలో తెలుసా ? మాంసం క‌న్నా 10 రెట్లు ఎక్కువ శ‌క్తిని ఇస్తాయి..!

Black Chickpeas : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో శ‌న‌గ‌లు ఉంటాయి. వీటిని గుగ్గిళ్లుగా, కూర‌గా చేసుకుని తింటూ ఉంటాం. శ‌న‌గ‌ల‌ను అప్పుడ‌ప్పుడూ తిన‌డానికి బ‌దులుగా వీటిని ప్ర‌తి రోజూ కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ శ‌న‌గ‌ల‌ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి అన్న విష‌యాల గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. శ‌న‌గ‌ల‌ను … Read more

Almonds : బాదంప‌ప్పు 5 గింజ‌లు నాన‌బెట్టి.. ఉద‌యాన్నే వాటిని పొట్టు తీసి తినండి.. ముఖ్యంగా పురుషులు..

Almonds : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహారాల్లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. బాదం ప‌ప్పును ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల మ‌నకు అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. వీటిని చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. బాదం ప‌ప్పును నేరుగా తిన‌డం కంటే వాటిని రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటిపై పొట్టును తీసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధికంగా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. బాదం … Read more

Dates : ఉదయాన్నే 6 ఖర్జూరాలను తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Dates : మనకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలు ఒకటి. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. అందరూ వీటిని తినేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. ఖర్జూరాల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌లో 6 ఖర్జూరాలను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా మనం చేసేందుకు ఉత్సాహంగా యాక్టివ్‌గా ఉండాలి. కానీ కొందరు ఉదయం నిద్ర లేస్తూనే … Read more

కొర్ర‌ల‌ను రోజూ ఆహారంలో భాగంగా తింటున్నారా.. అయితే ముందు ఇవి చద‌వండి..

మారుతున్న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అధిక బ‌రువు స‌మ‌స్య ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ఈ అధిక బ‌రువు స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్న వారు వారి ఆహారంలో కొర్ర‌ల‌ను చేర్చుకుంటే చాలు 15 రోజుల్లో శ‌రీరంలో మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు. ప్రస్తుత త‌రుణంలో వీటి వాడ‌కం త‌క్కువైంది. కానీ పూర్వ‌కాలంలో వీటిని విరివిరిగా ఉప‌యోగించేవారు. కొర్ర‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌క్క‌గా ప‌ని చేసుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డానికి కొర్ర‌ల‌ను … Read more

రోజూ 3 టమాటాలను నూనె లేకుండా ఉడకబెట్టి తినండి.. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి..

మనకు అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన కూరగాయల్లో టమాటాలు ఒకటి. వీటిని మనం రోజూ కూరల్లో వేస్తుంటాం. టమాటాలతో మనం అనేక వంటకాలను తయారు చేయవచ్చు. అయితే వంటకాలను చేయడం కన్నా వాటిని కాస్తంత ఉడికించి నేరుగా తింటేనే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మూడు టమాటాలను తీసుకుని నూనె లేకుండానే గిన్నెలో ఉడకబెట్టి వాటిని అలాగే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌తో కలిపి తినాలి. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా తినడం వల్ల ఎలాంటి … Read more

వేరుశనగలు (పల్లీలు) తింటున్నారా ? అయితే ఈ విషయాల‌ను తప్పకుండా తెలుసుకోండి..!

మ‌నం ఆహారంలో భాగంగా ప‌ల్లీల‌ను కూడా తీసుకుంటూ ఉంటాము. ప‌ల్లీల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం ప‌ల్లీల‌ను ఉడికించి, నేరుగా లేదా వేయించి తింటూ ఉంటాం. అలాగే వంట‌ల్లో కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటాం. స‌ర‌దాగా కాల‌క్షేపం కోసం తినే ఈ ప‌ల్లీల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మ‌నం ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

దొండ‌కాయ‌ల‌ను తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

అన్ని కాలాల్లోనూ విరివిరిగా ల‌భించే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కానీ వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల్లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో కూడా దొండ‌కాయ‌ల‌ను ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మ సంబంధిత వ్యాధుల‌ను త‌గ్గించే గుణం దొండ‌కాయ‌ల్లో పుష్క‌లంగా ఉంటుంది. … Read more

Onions : ఉల్లిర‌సంలో తేనె క‌లిపి తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Onions : మ‌న వంటింట్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ‌లు కూడా ఒక‌టి. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దు అనే సామెత మ‌న‌కు ఉంది. ఉల్లిలో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఉల్లి గొప్ప‌త‌నాన్ని తెలుసుకున్న మ‌న పెద్ద‌లు ఉల్లిపాయ‌ను మ‌న వంటింట్లో భాగం చేశారు. ఉల్లిపాయ‌ల‌లో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ మైక్రో బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు … Read more