Potatoes : ఆలుగడ్డలను తింటే బరువు పెరుగుతారా ? అసలు నిజమెంత ?
Potatoes : సాధారణంగా ఆలుగడ్డలను తినడం వలన బరువు పెరుగుతామని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే అందులో కొంత వరకే నిజం ఉంది. బరువు పెరగకూడదని ఆలుగడ్డలను తినడం మానేస్తే దాని ద్వారా మనం బరువు తగ్గడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలను కోల్పోవలసి వస్తుంది. అయితే ఆలుగడ్డలను మనం ఏ రూపంలో తింటున్నాం అనేది మన బరువు పెరగడం లేదా తగ్గడాన్ని నిర్ణయిస్తుంది. కేవలం ఆలుగడ్డలను తినడం వలన బరువు పెరుగుతామనేది ఒక … Read more









