Barley : బార్లీ గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Barley : బార్లీ గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి ఒక ర‌కం గ‌డ్డి జాతి గింజ‌లు. ఈ బార్లీ గింజ‌లు మ‌న‌కు ఆహారంగా, ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో పిండి ప‌దార్థాలు, పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. అరుగుద‌ల శ‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక క‌ప్పు ఉడికించిన బార్లీ గింజ‌ల్లో 4.5 గ్రా.ల పీచు పదార్థాలు, 12.5 మిల్లీ గ్రాముల పోలేట్ ఉంటాయి. అంతేకాకుండా ఈ బార్లీ గింజ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, … Read more

Ponnaganti Kura : పొన్న‌గంటి కూర చేసే మేలు అంతా ఇంతా కాదు.. దీన్ని త‌ప్ప‌నిస‌రిగా తినాలి..!

Ponnaganti Kura : మ‌న చుట్టూ ఉండే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్లో పొన్నగంటి కూర‌మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని కూర‌గా కూడా వండుకుని తింటుంటారు. తేమ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. శాఖోప‌శాఖ‌లుగా నేల మీద పాకే ఔష‌ధ మొక్క పొన్న‌గంటి కూర‌. ఈ మొక్క ఆకులు సాధార‌ణ ఆకు ప‌చ్చ‌ రంగులో కొద్దిగా మందంగా పొడుగ్గా, స‌న్న‌గా ఉంటాయి. ఈ మొక్క పువ్వులు తెల్ల‌గా … Read more

Green Gram : ఎంత బ‌రువు ఉన్నా స‌రే.. పెస‌ల‌ను ఇలా తింటే కిలోల‌కు కిలోలు త‌గ్గిపోతారు..!

Green Gram : పెస‌లు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి న‌వ‌ధాన్యాల‌లో ఒక‌టి. పెస‌లు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది పెస‌ర దోశ‌లు. వీటితో పుల‌గాన్ని, గుగ్గిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. మ‌న‌కు న‌లుపు, ఆకు ప‌చ్చ రంగులో ఉండే పెస‌లు ల‌భిస్తాయి. మ‌నం ఎక్కువ‌గా ఆకు ప‌చ్చ రంగులో ఉండే పెస‌ల‌ను ఉప‌యోగిస్తాం. మొల‌కెత్తిన పెస‌ల‌ను కూడా చాలా మంది తింటూ ఉంటారు. మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Sapota : స‌పోటా పండ్ల‌ను తేనెతో క‌లిపి తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Sapota : మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో స‌పోటా పండు కూడా ఒక‌టి. ఉష్ణ‌ మండ‌ల ప్రాంతాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. స్పానిష్ స‌పోటా చెట్టు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. గాలికి త‌ట్టుకోగ‌ల‌దు. కాండం తెల్ల‌గా జిగురు కారుతూ ఉంటుంది. దీని ఆకులు ఒక్క ర‌క‌మైన ప‌చ్చ రంగులో మృదువుగా ఉంటాయి. స‌పోటా చెట్టు ఆకులు 7 నుండి 15 సెంటిమీట‌ర్ల … Read more

Lemon : నిమ్మ‌కాయ‌ల‌తో ఇన్ని లాభాలా.. ఇన్ని రోజులూ తెలియ‌నేలేదే..!

Lemon : నిమ్మ‌కాయ.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. దీనిని మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మ‌కాయ‌ను వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తాం. నిమ్మ కాయ‌లు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయని.. వీటిలో గింజ‌లు త‌ప్ప మిగిలిన భాగం అంతా అమృతతుల్య‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌తి రోజూ ఒక నిమ్మ పండును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల వందేడ్ల వ‌ర‌కు ఎటువంటి అనారోగ్యం కూడా మ‌న ద‌రి చేర‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Sorghum : జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Sorghum : పూర్వ‌కాలంలో ఆహారంగా తీసుకున్న వాటిల్లో జొన్నలు ఒక‌టి. పూర్వ‌కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఈ జొన్న‌ల‌తో వండిన అన్నాన్నే తినే వారు. పూర్వ‌కాలంలో ధ‌నిక‌, బీద తేడా లేకుండా అంద‌రూ ఈ జొన్న‌ల‌నే ఆహారంగా తీసుకునే వారు. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కాన్ని పూర్తిగా త‌గ్గించారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డిన త‌రువాత‌, బ‌రువు త‌గ్గ‌డానికి మాత్ర‌మే వీటిని ఆహారంగా తీసుకోవ‌డం ప్రారంభిస్తున్నారు. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Orange : గ‌ర్భిణీలు రోజుకు ఒక నారింజ పండును త‌ప్ప‌కుండా తినాలి.. ఎందుకంటే..?

Orange : గ‌ర్భం ధ‌రించిన స్త్రీలు పుష్టిక‌ర‌మైన ఆహారాన్ని, తాజా పండ్ల‌ను తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. అలాగే వారు తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. గ‌ర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన వాటిల్లో నారింజ‌ పండు కూడా ఒక‌టి. ఈ పండులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తీపి, పులుపు రుచిని క‌లిగి ఈ పండు తిన‌డానికి ఎంతో వీలుగా ఉంటుంది. … Read more

Papaya : బొప్పాయి పండును ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌నిస‌రిగా తినాలి.. ఎందుకంటే..?

Papaya : బొప్పాయి పండు… ఇది మ‌నంద‌రికీ తెలుసు. మ‌న‌లో చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇత‌ర పండ్ల లాగా బొప్పాయి పండు కూడా అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న‌ శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బొప్పాయి పండును తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి పండును రోజూ తిన‌డం వల్ల కంటిలో శుక్లాలు తొల‌గిపోయి కంటి చూపు మెరుగుప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. … Read more

Beerakaya : బీర‌కాయ‌లు క‌నిపిస్తే అస‌లు వ‌ద‌లొద్దు.. ఈ లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Beerakaya : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. వేస‌వి కాలంలో అయితే ఇవి చేదుగా ఉంటాయి క‌నుక ఈ ఒక్క సీజ‌న్‌లో వీటిని తిన‌లేరు. మిగిలిన అన్ని కాలాల్లోనూ బీర‌కాయ‌ల‌ను తిన‌వ‌చ్చు. వీటితో అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తింటుంటారు. అయితే వాస్త‌వానికి బీర‌కాయ మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎన్నో బీర‌కాయ‌ల్లో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే బీర‌కాయ‌ల‌ను త‌ర‌చూ … Read more

Adavi Donda Kayalu : ఈ కాయ‌లు తింటే.. షుగ‌ర్ వ్యాధి పారిపోతుంది..!

Adavi Donda Kayalu : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. ఒక్క‌సారి ఈ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెల‌కొంది. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డిన వారిలో మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా చూడ‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి గ్రస్తులు స‌మ‌యానికి ఏదో ఒక‌టి తిన‌క‌పోయినా వారిలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గి … Read more