Minumulu : మినుముల‌తో ఇన్ని లాభాలా.. పురుషులు అస‌లు విడిచిపెట్ట‌కూడ‌దు..!

Minumulu : మ‌నం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల‌లో మినుములు కూడా ఒక‌టి. మ‌నం వంటింట్లో ఎక్కువ‌గా ఈ మినుముల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉద‌యం అల్పాహారంలో చేసే దోశ‌లు, ఇడ్లీలు, ఊత‌ప్పం, వ‌డ వంటి వాటి త‌యారీలో ఈ మిన‌ప ప‌ప్పునే మనం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. అస‌లు మిన‌ప ప‌ప్పు లేని వంటిల్లు ఉండ‌నే ఉండ‌దు అని చెప్ప‌వ‌చ్చు. మినుముల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మినుముల‌ వ‌ల్ల క‌లిగే … Read more

Apple : యాపిల్ పండ్ల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Apple : రోజుకో యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ని చెబుతుంటారు. అది అక్ష‌రాలా వాస్త‌వ‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే యాపిల్ పండ్ల‌లో ఉండే పోష‌కాలు అన్నీ ఇన్నీ కావు. క‌నుక రోజుకో యాపిల్‌ను తినాలి. దీంతో వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అయితే చాలా మంది యాపిల్ పండ్ల‌పై ఉండే పొట్టును తీసేసి తింటుంటారు. ఇలా ఎంత‌మాత్రం చేయ‌రాద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌చ్చితంగా యాపిల్ పండ్ల‌ను పొట్టుతో స‌హా … Read more

Mustard : ఆవాల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటి లాభాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Mustard : మ‌న వంట గ‌దిలో ఉండే పోపుల పెట్టెలో అనేక ర‌కాల దినుసులు ఉంటాయి. వీటిలో ఆవాలు కూడా ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవాలు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఆవాల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న వంటింట్లో అనేక ర‌కాల దినుసులు ఉంటాయి. వీటిని ఉప‌యోగించి ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా మ‌నం అనేక వ్యాధులను న‌యం చేసుకోవ‌చ్చు. ఇక ఆవాల‌లో మెగ్నిషియం, మాంగ‌నీస్, … Read more

Figs : అంజీరా పండ్ల‌ను రాత్రి పాల‌లో నాన‌బెట్టి.. ఉద‌యం తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Figs : మ‌న శ‌రీరానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ ల‌లో అంజీర్‌ కూడా ఒక‌టి. దీనినే అత్తిపండు అని కూడా అంటారు. దీని అడుగు భాగం వెడ‌ల్పుగా, పై భాగం స‌న్న‌గా గంట ఆకారంలో ఉంటాయి. అంజీరా పండ్లు ఊదా, ప‌సుపు, గోధుమ‌, ఆకు ప‌చ్చ రంగుల్లో ఉంటాయి. ఇవి ప‌రిమాణంలో కూడా … Read more

Mangoes : మామిడి పండ్లను అధికంగా తింటే ప్రమాదం.. జరిగేది ఇదే..!

Mangoes : వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు ఈ సీజన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. మామిడి పండ్లలో కొన్ని మరీ తియ్యగా ఉంటాయి. కొన్ని చప్పగా ఉంటాయి. అయితే వీటిలో పోషకాలు మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పండ్లలో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కెలతోపాటు కాపర్‌, … Read more

Jamun Fruit : నేరేడు పండ్ల‌కు చెందిన ఈ ముఖ్య‌మైన ర‌హ‌స్యం తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Jamun Fruit : మ‌న‌కు కాలానుణంగా ర‌క‌ర‌కాల పండ్లు ల‌భిస్తూ ఉంటాయి. ఇలా ల‌భించే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. వీటిని అల్ల నేరేడు పండ్లు అని కూడా పిలుస్తారు. నేరేడు పండ్ల‌ను తిన‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పొర‌పాటున క‌డుపులోకి పోయిన వెంట్రుక‌లను, లోహ‌పు ముక్క‌ల‌ను క‌రిగించే శ‌క్తి కూడా నేరేడు పండ్ల‌కు ఉంద‌ని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పండ్లల్లో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలతోపాటు ఔష‌ధ గుణాలు కూడా … Read more

Papaya : బొప్పాయి పండ్ల‌ను తిన‌డం మ‌రిచారంటే.. ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Papaya : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనిని సంస్కృతంలో మ‌దుక‌ర్క‌టి అని, ఇంగ్లీష్ లో ప‌ప‌యా అని పిలుస్తారు. దీనిని కొన్ని ప్రాంతాల‌లో బొప్పాయి మ‌దునాబ అని కూడా పిలుస్తారు. దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఇత‌ర పండ్ల లాగా బొప్పాయి పండ్లు కూడా పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. అంతే కాకుండా బొప్పాయి పండ్ల‌తోపాటు ఆకులు, పువ్వులు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. … Read more

Gongura : గోంగూర‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌కుండా తినేస్తారు..!

Gongura : ఆకు కూర‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. ఈ ఆకు కూర గురించి తెలియ‌ని వారుండ‌రు. గోంగూర‌తో మ‌నం ప‌చ్చ‌డిని, ప‌ప్పును, గోంగూర పులిహోర‌ను, గోంగూర మ‌ట‌న్, గోంగూర చికెన్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. గోంగూర ప‌చ్చ‌డిలో ప‌చ్చి ఉల్లిపాయ‌ను వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Mint Leaves : ఉద‌యాన్నే మ‌జ్జిగ‌లో పుదీనా ఆకుల ర‌సం క‌లిపి తాగితే.. ఏం జ‌రుగుతుందంటే..?

Mint Leaves : వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే పుదీనా ఆకుల గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ ఆకు చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంట‌ల‌ను త‌యారు చేసేట‌ప్పుడు దీనిని వేయ‌డం వ‌ల్ల వాస‌న‌తోపాటు రుచి కూడా పెరుగుతుంది. కేవలం వంట‌ల త‌యారీలోనే కాకుండా పుదీనాను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల‌ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చాలా కాలం నుండే పుదీనా ఆకు వాడ‌కంలో ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. పుదీనా బ‌హుళ ప్ర‌యోజ‌న‌కారిణి అని చెప్ప‌వ‌చ్చు. వంట‌ల‌లో, ఔష‌ధాల … Read more

Ash Gourd : బూడిద గుమ్మ‌డికాయ‌తో ఎన్ని లాభాలో తెలుసా ? పురుషుల‌కు చాలా ఉప‌యోగ‌క‌రం..!

Ash Gourd : మ‌న‌లో చాలా మంది ఇంటికి దిష్టి త‌గ‌ల‌కుండా ఉండ‌డానికి ఇంటి ముందు బూడిద గుమ్మ‌డికాయ‌ను క‌డుతూ ఉంటారు. ఇంకొంద‌రు బూడిద గుమ్మ‌డి కాయ‌తో వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. బూడిద గుమ్మ‌డి కాయ ఇంటి ముందు క‌ట్టుకోవ‌డానికి, వడియాల‌ను పెట్టుకోవ‌డానికి త‌ప్ప ఎందుకూ ప‌ని చేయ‌దు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ బూడిద గుమ్మ‌డి కాయ‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలతోపాటు ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా … Read more