ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోతే దాని అర్థం తెలుసా..!
భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం, ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం ఎంత అవసరమో, వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరమని అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టాలి? ఎప్పుడు కట్టాలి? అసలు దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.. కాయగూరలలో … Read more









