Ash Gourd : జుట్టు సమస్యలు, అధిక బరువు, షుగర్, కిడ్నీ స్టోన్స్.. అన్నింటికీ బూడిద గుమ్మడికాయతో పరిష్కారం..
Ash Gourd : అధికంగా విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు అధికంగా కలిగిన ఆహారాల్లో గుమ్మడి కాయ ఒకటి. గుమ్మడి కాయ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గుమ్మడి గుమగుమలు లేని ఇళ్లు ఉండనే ఉండదు. గుమ్మడికాయల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో బూడిద గుమ్మడి కాయ ఒకటి. ఏ దిష్టి తగలకూడదని మనం బూడిద గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటాం. అయితే చాలా మంది ఇది దిష్టి తీయడానికి … Read more









