Onions : ఉల్లిపాయ‌ల‌ను రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు ? అధికంగా తింటే ఏమ‌వుతుంది ?

Onions : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ఉల్లిపాయ‌లు కూడా ఒక‌టి. ఇవి లేనిదే వంట పూర్తి కాదు. ప్ర‌తి కూర‌లోనూ ఉల్లిపాయ‌ల‌ను వాడాల్సిందే. మ‌న‌కు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉల్లిపాయ‌లు ల‌భిస్తున్నాయి. అయితే ఎరుపు రంగు ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అధికంగా లాభాలు క‌లుగుతాయి. తెలుపు రంగు ఉల్లిపాయ‌ల క‌న్నా ఎరుపు రంగు ఉల్లిపాయ‌ల్లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌న‌కు ఎరుపు రంగు ఉల్లిపాయ‌లే అధికంగా ల‌భిస్తాయి. అయితే ఉల్లిపాయ‌లు మంచివే కానీ.. … Read more

Black Gram : మినుముల‌ను త‌ప్ప‌నిస‌రిగా వారంలో రెండు సార్లు తినాల్సిందే.. ముఖ్యంగా పురుషులు..!

Black Gram : ప్ర‌తిరోజూ మ‌నం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం, వ‌డ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటి త‌యారీలో మ‌నం మినుములు (మిన‌ప ప‌ప్పు)ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం. మిన‌ప ప‌ప్పుతో గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప ప‌ప్పును త‌ర‌చూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. అందరి వంటిళ్ల‌లోనూ మిన‌ప ప‌ప్పు ఎల్ల‌ప్పుడూ ఉంటుంది. ఆహార ప‌దార్థాల త‌యారీలో మిన‌ప ప‌ప్పును ఉప‌యోగించిన‌ప్ప‌టికీ దీని వ‌ల్ల క‌లిగే … Read more

Cucumber Seeds : కీరదోస‌ను తినేట‌ప్పుడు విత్త‌నాల‌ను తీసేస్తున్నారా ? ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Cucumber Seeds : వేస‌వి కాలం రాగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వ‌చ్చేవి.. కీరదోస‌. ఇవి మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మ‌న‌కు చ‌లువ చేస్తాయి. క‌నుక‌నే ఈ సీజ‌న్‌లో చాలా మంది వీటిని తింటుంటారు. అయితే కీర‌దోస‌ను తినేవారు చాలా మంది చేసే పొర‌పాటు ఒక‌టుంది. అదేమిటంటే.. కీర‌దోస‌ను కోసే స‌మ‌యంలో అందులో ఉండే విత్త‌నాల‌ను పూర్తిగా తీసేస్తుంటారు. వాస్త‌వానికి ఆ విత్త‌నాల‌ను అలా తీసేయ‌రాదు. వాటితోనూ మ‌న‌కు … Read more

Chia Seeds : చియా విత్త‌నాల‌ను అద్భుత‌మైన ఆహారంగా ఎందుకు పిలుస్తారో తెలుసా ?

Chia Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ క‌న‌బరుస్తున్నారు. అందులో భాగంగానే పిండి ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా ప్రోటీన్ల‌ను అధికంగా తీసుకుంటున్నారు. అలాగే ఫైబ‌ర్ ఉండే ఆహారాల‌ను కూడా ఎక్కువ‌గానే తీసుకుంటున్నారు. అయితే ఫైబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. చియా విత్త‌నాల్లో అత్యధిక ఫైబ‌ర్ ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని 100 గ్రాముల మోతాదులో తింటే ఏకంగా 34 గ్రాముల ఫైబ‌ర్ ల‌భిస్తుంది. క‌నుక ఫైబ‌ర్‌కు వీటిని నెల‌వుగా చెప్ప‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఫైబ‌ర్ … Read more

Anjeer In Summer : వేస‌విలో అంజీర్ పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటిని తిన‌డం మ‌రిచిపోకండి..!

Anjeer In Summer : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భ్య‌మ‌వుతాయి. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలోనే కాకుండా పండ్ల రూపంలోనూ ల‌భిస్తూ ఉంటాయి. అంజీరాలను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Ripen Mangoes : ఎలాంటి ర‌సాయ‌నాలు వాడ‌కుండా.. మామిడి కాయ‌ల‌ను ఇలా మ‌గ్గ‌బెట్టండి.. పండ్లుగా మారుతాయి..!

Ripen Mangoes : వేస‌వి కాలంలో మ‌నకు ల‌భించే వాటిల్లో మామిడి పండ్లు ఒక‌టి. వీటి రుచి ఎలా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డ‌మే కాకుండా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. మామిడి పండ్లలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌రల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ర‌క్త నాళాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంతోపాటు ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలోనూ మామిడి పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు … Read more

Pomegranate : దానిమ్మ పండు మన శరీరానికి ఎలా మేలు చేస్తుందో తెలుసా ?

Pomegranate : దానిమ్మ పండ్లు మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఇది పెద్దగా ధర కూడా ఉండవు. సులభంగానే లభిస్తాయి. కనుక ఎవరైనా సరే వీటిని కొని తినవచ్చు. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చూడగానే తినాలని అనిపిస్తుంది. అయితే దానిమ్మ పండ్లు మన శరీరానికి చేలు మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషకాలు లభిస్తాయి. దానిమ్మ పండ్లలో … Read more

Almonds : టాప్ 1000 ఆహారాల్లో పోష‌కాలు అధికంగా ఉండేది.. వీటిల్లోనే..!

Almonds : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో న‌ట్స్ ఒక‌టి. వీటిలో బాదంప‌ప్పు చాలా ముఖ్య‌మైంది. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అంద‌రూ సుల‌భంగా జీర్ణ‌మ‌య్యేలా వీటిని తినాలంటే.. రాత్రి పూట నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినాలి. అప్పుడే బాదం ప‌ప్పుతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక బీబీసీ చేప‌ట్టిన ప‌రిశోధన‌ల ప్ర‌కారం.. మ‌న‌కు అందుబాటులో ఉన్న టాప్ 1000 ఆహారాల్లో అత్య‌ధికంగా పోష‌కాలు క‌లిగి … Read more

Mango Pulp : మామిడి పండ్ల‌ను తొక్క‌తో స‌హా తినాల్సిందే.. లేదంటే న‌ష్ట‌పోతారు..!

Mango Pulp : మామిడి పండును పండ్ల‌కు రారాజు అని పిలుస్తార‌నే విష‌యం తెలిసిందే. అన్ని ర‌కాల పండ్ల‌లో ఉండే పోష‌కాల‌న్నీ దాదాపుగా మామిడి పండ్ల‌లోనూ ఉంటాయి. పైగా తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. క‌నుక‌నే దీన్ని పండ్ల‌కు రారాజు అని పిలుస్తారు. ఇక మామిడి పండ్లను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కానీ కొంద‌రు ఈ పండ్ల‌ను తిని తొక్క‌ల‌ను ప‌డేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఈ పండ్ల తొక్క‌ల్లోనూ అద్భుత‌మైన ఔష‌ధ … Read more

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను ఈ స‌మ‌యంలో తినండి.. ముఖ్యంగా పురుషులు..!

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ‌లు మ‌న‌కు ఎప్పుడు కావాల‌న్నా ల‌భిస్తాయి. వీటితో చాలా మంది అనేక ర‌కాల వంట‌లు చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంట‌కాల‌ను ఎక్కువ‌గా చేస్తుంటారు. గుమ్మ‌డికాయ‌ల తీపి వంట‌కాలు భ‌లే రుచిగా ఉంటాయి. అయితే గుమ్మ‌డికాయ‌లు మాత్ర‌మే కాదు.. వాటి విత్త‌నాలు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజుకు ఎంత ప‌రిమాణంలో తినాలి ? ఎప్పుడు తింటే లాభాలు క‌లుగుతాయి ? అని చాలా మందికి సందేహాలు కూడా … Read more