Ripen Mangoes : ఎలాంటి రసాయనాలు వాడకుండా.. మామిడి కాయలను ఇలా మగ్గబెట్టండి.. పండ్లుగా మారుతాయి..!
Ripen Mangoes : వేసవి కాలంలో మనకు లభించే వాటిల్లో మామిడి పండ్లు ఒకటి. వీటి రుచి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మామిడి పండ్లను తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మామిడి పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రక్త హీనతను తగ్గించడంలోనూ మామిడి పండ్లు సహాయపడతాయి. మామిడి పండ్లను తినడం వల్ల ఎముకలు … Read more









