Jackfruit : పనస పండ్లను తింటే ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ? అసలు విడిచిపెట్టరు..!
Jackfruit : వేసవిలో మనకు అందుబాటులో ఉండే పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి నవంబర్, డిసెంబర్ నెలలతోపాటు మార్చి నుంచి జూన్ వరకు మనకు లభిస్తాయి. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. అయితే అవి సహజసిద్ధమైన చక్కెరలే. కనుక మధుమేహం ఉన్నవారు కూడా ఈ పండ్లను నిర్భయంగా తినవచ్చు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇక పనస పండ్లను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పనస పండ్లలో ఉంటాయి. కనుక … Read more









