షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పనస తొనలు తినవచ్చా?
పనస పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. కనుక చాలా మంది ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్లు ఎ, సి, బి6 అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు పనస పండ్లను తింటే అధికంగా తినకూడదు. మోతాదులో తింటే మేలే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పనస పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ … Read more









