Apple : ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు యాపిల్ పండ్ల‌ను ఎలా తీసుకోవాలంటే..?

Apple : యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిని తింటే మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఎన్నో వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు యాపిల్ పండ్ల‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించేందుకు, విరేచ‌నాల‌ను అరిక‌ట్టేందుకు.. రెండు స‌మ‌స్య‌ల‌కూ ఒకే ఔష‌ధంగా యాపిల్ పండు ప‌నిచేస్తుంది. అందుకు గాను యాపిల్ పండ్ల‌ను భిన్న … Read more

Watermelon : పుచ్చకాయలు తియ్యనివో.. చప్పగా ఉంటాయో.. వాటిని చూసి ఇలా చెప్పేయొచ్చు..!

Watermelon : వేసవి సీజన్‌లో మనకు విరివిగా లభించే పండ్లలో పుచ్చకాయలు ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండేది 90 శాతం నీరే. కనుక వేసవిలో వీటిని తింటే మనకు నీరు లభిస్తుంది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. అయితే మనకు మార్కెట్‌లో లేదా బయట రహదారుల పక్కన చాలా మంది పుచ్చకాయలను విక్రయిస్తూ కనిపిస్తారు. వారి దగ్గర మనం వాటిని కొంటుంటాం. కానీ అవి తియ్యగా … Read more

Capsicum : క్యాప్సికం తినే వారు త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి..!

Capsicum : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం ఒక‌టి. ఈ క్యాప్సికాన్ని బెల్ పెప్ప‌ర్‌, సిమ్లా మిర్చి, పెద్ద మిరప‌, బెంగుళూరు మిర్చి వంటి ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. క్యాప్సికంలో ఔష‌ధ‌ గుణాలు అధికంగా ఉంటాయి. మ‌న‌కు ఎక్కువ‌గా ప‌సుపు, ఎరుపు, ఆకుప‌చ్చ త‌దిత‌ర‌ రంగుల్లో క్యాప్సికం ల‌భిస్తుంది. వివిధ ర‌కాల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లోనూ క్యాప్సికం సులువుగా పెరుగుతుంది. త‌ర‌చూ క్యాప్సికాన్ని ఆహారంలో భాగంగా వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిల్లో … Read more

Dates : ఖ‌ర్జూర పండ్ల‌ను ఇలా వాడితే.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Dates : మ‌న‌కు ల‌భించే పండ్ల‌ల్లో తియ్య‌గా ఉండి అధిక‌ శ‌క్తిని ఇచ్చే పండ్ల‌ల్లో ఖ‌ర్జూర పండ్లు ఒక‌టి. 100 గ్రా. ల ఖ‌ర్జూర పండ్లలను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు 144 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. ఎండు ఖ‌ర్జూర పండ్ల వల్ల 317 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అన్ని పండ్ల‌ కంటే ఖ‌ర్జూర పండ్లు అధిక క్యాల‌రీలను క‌లిగి ఉంటాయి. కాలానుగుణంగా ల‌భించే పండ్ల‌ల్లో ఖ‌ర్జూర పండ్లు ఒక‌టి. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు ఈ … Read more

Broccoli : బ్రొకొలిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Broccoli : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బ్రొకొలి ఒక‌టి. ఇది కాస్త ధ‌ర ఎక్కువ‌గానే ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఇది అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం అద్భుత‌మనే చెప్పాలి. బ్రొకొలి వ‌ల్ల మ‌న‌కు ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. ఇది చాలా ఆరోగ్య‌వంత‌మైన కూర‌గాయ అని చెప్ప‌వ‌చ్చు. దీన్ని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బ్రొకొలి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రొకొలిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు … Read more

Guava : జామ‌కాయ‌ల గురించి ఈ విష‌యాలు తెలిస్తే.. ఇప్పుడే కొని తింటారు..!

Guava : మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను తింటూ ఉంటాం. అందులో జామ కాయ ఒక‌టి. మ‌న‌కు దాదాపుగా అన్ని కాలాల‌లోనూ జామ కాయ ల‌భిస్తుంది. జామకాయ మ‌నం తినే అనేక ర‌కాల పండ్ల‌లో కంటే ఉత్త‌మ‌మైన‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరానికి జామ కాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. అనేక ర‌కాల విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ జామకాయ‌ల‌లో ఉంటాయి. అంద‌రూ తిన‌గ‌లిగే, త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్ల‌లో జామ కాయ ఒక‌టి. జామ కాయ‌లు … Read more

Black-Eyed Peas : బొబ్బెర గింజ‌లు ఎంత బ‌ల‌మంటే.. చికెన్‌, మ‌ట‌న్ కూడా ప‌నికిరావు..!

Black-Eyed Peas : మ‌న‌లో చాలా మందికి మొల‌కెత్తిన విత్త‌నాలను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. మ‌నం ఎక్కువ‌గా పెస‌లు, శ‌న‌గ‌ల‌ను మొల‌కెత్తిన విత్త‌నాలుగా చేయ‌డంలో ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటితోపాటుగా మ‌నం బొబ్బెర గింజ‌ల‌ను కూడా మొల‌కెత్తిన విత్త‌నాలుగా చేసి ఆహారంలో భాగంగా తీసుకోవ‌చ్చు. మ‌నం అనేక ర‌కాల గింజ‌ల‌ను మొల‌కెత్తిన విత్త‌నాలుగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. కానీ కొన్ని గింజ‌ల పై భాగం … Read more

Flax Seeds : వీటిని రోజూ 20 గ్రాములు తినండి.. హార్ట్ బ్లాక్స్‌, బ్రెయిన్ స్ట్రోక్స్ రావు..!

Flax Seeds : మ‌న శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ ర‌క్త నాళాల ద్వారా జ‌రుగుతుంది. ఈ ర‌క్త ప్ర‌స‌ర‌ణ శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌కు స‌క్ర‌మంగా జ‌రిగిన‌ప్పుడే అవ‌య‌వాలు వాటి విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తాయి. దీని వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ఈ ర‌క్త ప్ర‌స‌ర‌ణ అవ‌య‌వాల‌కు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌న‌ప్పుడు అవ‌య‌వాలు త‌మ విధులను స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌క‌పోవ‌డం, అవ‌య‌వాలు దెబ్బ తిన‌డం వంటివి జ‌రిగి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ర‌క్త నాళాల‌లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) ర‌క్త … Read more

Sweet Potato : రోజుకో చిలగడదుంపను తప్పకుండా తినాల్సిందే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే.. రోజూ తింటారు..!

Sweet Potato : చిలగడ దుంపలు అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఇతర దుంపల్లా ఉడకబెట్టాల్సిన పనిలేదు. నేరుగా కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అయితే రోజుకో చిలగడ దుంపను కచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణను అందిస్తాయి. చిలగడ దుంపలను రోజూ తినడం వల్ల … Read more

Cashew Nuts : జీడిప‌ప్పును తినే విష‌యంలో పొర‌పాటు చేయ‌కండి.. ఇలా తింటేనే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Cashew Nuts : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో జీడిప‌ప్పు ఒక‌టి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. పెనంపై కాస్త వేయించిన జీడిప‌ప్పును తిన‌డం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. దీన్ని ఎక్కువ‌గా మ‌సాలా వంట‌కాలు.. తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అయితే జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. కానీ వీటిని నేరుగా తిన‌కూడదు. రాత్రి పూట గుప్పెడు జీడిపప్పును నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం … Read more