Black Grapes : రోజూ ఉద‌యం ఒక క‌ప్పు న‌ల్ల‌ ద్రాక్ష‌ల‌ను తింటే.. చెప్ప‌లేనన్ని లాభాలు క‌లుగుతాయి..!

Black Grapes : మ‌న‌కు అందుబాటులో తినేందుకు అనేక ర‌కాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో న‌ల్ల ద్రాక్ష ఒక‌టి. ద్రాక్ష‌ల్లో ప‌లు వెరైటీలు ఉన్న‌ప్ప‌టికీ న‌ల్ల‌ద్రాక్ష టేస్టే వేరుగా ఉంటుంది. ఆకుప‌చ్చ ద్రాక్ష క‌న్నా న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తినేందుకే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ఒక క‌ప్పు మోతాదులో తీసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల … Read more

Breakfast : ఉద‌యాన్నే ఇవి తింటే ఇక మీకు తిరుగు ఉండ‌దు..!

Breakfast : మనం రోజూ స‌హ‌జంగానే మూడు పూట‌లా తింటాం. అయితే మూడు పూట‌ల్లోనూ ఉద‌యం తినే ఆహార‌మే చాలా ముఖ్య‌మైంది. ఎందుకంటే రాత్రి నుంచి ఉద‌యం వ‌ర‌కు శ‌రీరానికి ఎలాంటి ఆహారం ల‌భించ‌దు. క‌నుక ఉద‌యం నిద్ర‌లేవ‌గానే శ‌క్తి కోసం శ‌రీరం ప్ర‌య‌త్నిస్తుంది. అలాగే ఉద‌యం పూట మ‌నం తినే ఆహారం నుంచే అధిక మొత్తంలో పోష‌కాల‌ను శరీరం శోషించుకుంటుంది. క‌నుక ఉద‌యం తినే ఆహారాన్ని చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది అయి ఉండాలి. అందులో అన్ని ర‌కాల … Read more

Carrot : క్యారెట్ ను ఇలా చేసి తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

Carrot : మ‌నం ఎక్కువ‌గా వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి. క్యారెట్ ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని మ‌న‌లో చాలా మందికి తెలుసు. 100 గ్రాముల క్యారెట్ లో 48 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. క్యారెట్ ల‌లో బీటా కెరోటిన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం అధికంగా ఉంటుంది. క్యారెట్ ల‌ను ఆహారంలో భాగంగా తీసుకున్న‌ప్పుడు వీటిలో ఉండే బీటా కెరోటిన్ మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించిన త‌రువాత విట‌మిన్ ఎ గా మారుతుంది. ఈ … Read more

Obesity In Kids : మీ పిల్ల‌లు బాగా లావుగా ఉన్నారా ? రోజూ ఇవి పెడితే స‌న్న‌గా మారుతారు..!

Obesity In Kids : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్నారులు క్రీడ‌లు స‌రిగ్గా ఆడ‌డం లేదు. కంప్యూట‌ర్లు, టీవీలు, ఫోన్ల‌ను బాగా ఉప‌యోగిస్తున్నారు. దీంతో డిజిట‌ల్ తెర‌ల‌ను ఎక్కువ‌గా వీక్షిస్తూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చునే ఉంటున్నారు. పైగా జంక్ ఫుడ్స్‌, చిరు తిళ్ల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. దీంతో ఊబ‌కాయం స‌మ‌స్య ప్ర‌స్తుతం చిన్నారుల్లో ఎక్కువ‌వుతోంది. అధికంగా బ‌రువు పెరుగుతూ లావుగా మారుతున్నారు. అయితే పిల్ల‌ల‌కు రోజూ కింద తెలిపిన ఆహారాల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో క్యాల‌రీలు సుల‌భంగా ఖ‌ర్చ‌వుతాయి. … Read more

Spinach : పాల‌కూర‌తో 7 అద్భుత‌మైన ఉప‌యోగాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Spinach : మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ రకాల ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. ఇది మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వల్ల అనేక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పాల‌కూర జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, విట‌మిన్ సి, డి అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల పాల‌కూర‌ను తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఇంకా ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు మ‌న‌కు పాల‌కూర వ‌ల్ల క‌లుగుతాయి. 1. ఆకుకూర‌ల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. … Read more

Chama Dumpa : చామ‌దుంప పోష‌కాల గ‌ని.. రుచితోపాటు ఎంత బ‌ల‌మో తెలుసా..?

Chama Dumpa : మ‌నకు అందుబాటులో విరివిరిగా ల‌భించే దుంప‌ల‌ల్లో చామ దుంప ఒక‌టి. చామ దుంప జిగురుగా ఉంటుంది. క‌నుక దీనిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. చామ దుంప‌ల‌లో పొటాషియం, విట‌మిన్ సి, కాల్షియం, ఐర‌న్‌, మాంగ‌నీస్‌, ఫైబ‌ర్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తినే వారికి గుడ్డు వల్ల ఎన్ని పోష‌కాలు శ‌రీరానికి ల‌భిస్తాయో, శాకాహారుల‌కు చామ దుంపలు తిన‌డం వ‌ల్ల అన్నే పోష‌కాలు ల‌భిస్తాయి. దీని వ‌ల్ల మ‌న … Read more

Ripen Banana | అర‌టి పండ్లు బాగా పండిన త‌రువాత‌నే వాటిని తినాలి.. ఎందుకో తెలుసా ?

Ripen Banana | మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు ల‌భించే పండ్ల‌లో అర‌టి పండ్లు ఒక‌టి. మ‌న‌కు ఇవి మార్కెట్‌లో ర‌క‌ర‌కాల వెరైటీలు ల‌భిస్తున్నాయి. అయితే మార్కెట్‌లో మ‌న‌కు ల‌భించే అర‌టి పండ్లు పూర్తిగా పండ‌నివే అయి ఉంటున్నాయి. బాగా పండిన అర‌టి పండ్లు ల‌భించ‌డం లేదు. కానీ న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్ర‌కారం.. అర‌టిపండ్ల‌ను బాగా పండిన త‌రువాతనే తినాలి. ఎందుక‌నో.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాగా … Read more

Cholesterol : ఈ మూడు ర‌కాల పండ్లను రోజూ తినండి చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి చేటు చేస్తుంది. హెచ్‌డీఎల్ మంచి చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక మ‌నం మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్‌ను త‌గ్గించుకోవాలి. హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. అయితే అందుకు కింద తెలిపిన మూడు రకాల పండ్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ తీసుకుంటే చాలు. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ … Read more

Watermelon Seeds : పుచ్చ‌కాయ విత్త‌నాలు మ‌న‌కు ల‌భించిన వ‌రం.. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌డేయ‌వ‌ద్దు..!

Watermelon Seeds : వేస‌వికాలంలో స‌హ‌జంగానే చాలా మంది పుచ్చ‌కాయల‌ను తింటుంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండే దాంట్లో 90 శాతం నీరే ఉంటుంది. చ‌ల్ల‌గా వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే పుచ్చ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను చాలా మంది ప‌డేస్తుంటారు. కానీ వీటితోనూ మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే పుచ్చ‌కాయ విత్తనాల‌ను ఎలా తినాలి ? అనే సందేహం … Read more

Pomegranate Seeds : రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తినండి.. నెల రోజుల్లో అనేక మార్పులు వ‌స్తాయి..!

Pomegranate Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు ఒక‌టి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. దానిమ్మ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక దానిమ్మ పండ్ల‌ను కొంద‌రు జ్యూస్‌లా చేసుకుని తాగుతుంటారు. ఈ జ్యూస్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తింటే ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. … Read more