Figs : రోజూ 5-6 అంజీర్ పండ్ల‌ను తింటే.. శ‌రీరంలో జరిగేది ఇదే..!

Figs : అంజీర్ పండ్లు మ‌న‌కు ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. ఇవి చూసేందుకు ఏమాత్రం ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ వీటితో అనేక లాభాలు క‌లుగుతాయి. అంజీర్ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ 5-6 అంజీర్ పండ్ల‌ను ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజూ వీటిని తింటే అద్భుత‌మైన ఉప‌యోగాలు క‌లుగుతాయి. అంజీర్ పండ్ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అంజీర్ పండ్ల‌ను రోజూ … Read more

Cucumber : కీర‌దోస‌ను రోజూ తింటే దెబ్బ‌కు ఆ స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Cucumber : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ అనేక ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న కార‌ణంగానే అనేక మందికి వ్యాధులు వ‌స్తున్నాయి. అయితే అలాంటి వారు తాము రోజూ తీసుకునే ఆహారంలో ప‌లు మార్పులు చేసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కీర‌దోస‌ను తీసుకుంటే ఒత్తిడికి చెక్ పెట్ట‌డ‌మే కాకుండా.. ఇంకా అనేక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి కీర‌దోస‌ను రోజూ తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. కీర‌దోసును … Read more

Broad Beans : చిక్కుడు కాయల వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే తినడం ప్రారంభిస్తారు..!

Broad Beans : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చిక్కుడు కాయలు ఒకటి. ఇవి చవకగానే లభిస్తాయి. కానీ కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. అయితే వీటిలో ఉన్న పోషకాలు.. వీటి ద్వారా అందే లాభాలు తెలిస్తే.. ఇకపై ఎవరూ చిక్కుడు కాయలను విడిచిపెట్టకుండా తినేస్తారు. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడు కాయల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది … Read more

Sweet Lime : బత్తాయి పండ్లను తేలిగ్గా తీసిపారేయకండి.. ఎన్నో వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు..!

Sweet Lime : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి. ఇవి మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే వేసవి సీజన్‌లో వీటిని ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా వీటి నుంచి తీసే జ్యూస్‌ను ఈ సీజన్‌లో ఎక్కువగా తాగుతుంటారు. అయితే బత్తాయి పండ్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను … Read more

Muskmelon : త‌ర్బూజాల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస్స‌లు విడిచి పెట్ట‌రు..!

Muskmelon : వేసవి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే అనేక ర‌కాల పండ్లు సీజ‌న‌ల్‌గా ల‌భిస్తాయి. వాటిల్లో త‌ర్బూజా ఒక‌టి. ఇవి రుచికి చ‌ప్ప‌గా ఉంటాయి. క‌నుక వీటితో చాలా మంది జ్యూస్ త‌యారు చేసుకుని తాగుతుంటారు. ఈ క్ర‌మంలోనే త‌ర్బూజా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేస‌విలో మ‌న శ‌రీరంలో నీరు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతుంది. చెమ‌ట ఎక్కువ‌గా వ‌స్తుంది క‌నుక నీరు త్వ‌ర‌గా అయిపోతుంటుంది. అయితే దీన్ని … Read more

Watermelon : వేస‌వి వ‌చ్చేసింది.. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం ఇప్ప‌టి నుంచే ప్రారంభించండి..!

Watermelon : ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా వేస‌వి వ‌చ్చేసింది. మార్చి నెల ఆరంభంలోనే ఎండ‌లు దంచికొడుతున్నాయి. దీంతో మే నెల వ‌ర‌కు ఎండ‌లు ఇంకా ఎక్కువ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక ఇప్ప‌టి నుంచే వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవాలి. దీంతో వేస‌విలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ముందుగానే నిరోధించ‌వ‌చ్చు. ఇక పుచ్చ‌కాయ‌ల‌ను ఇప్ప‌టి నుంచే తిన‌డం ప్రారంభించాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను ఇప్ప‌టి … Read more

Sunflower Seeds : రోజూ గుప్పెడు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే.. ఎన్ని లాభాలో..!

Sunflower Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పోష‌కాహారాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు ఒక‌టి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబ‌ర్, ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి. ఈ విత్త‌నాల‌లో ఉండే కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. స‌న్‌ప్ల‌వ‌ర్ విత్త‌నాల‌లో విట‌మిన్ బి6, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, థ‌యామిన్‌, రైబోఫ్లేవిన్‌, పాంటోథెనిక్ యాసిడ్‌ వంటి పోష‌కాలు ఉంటాయి. అలాగే కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, మాంగ‌నీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి మిన‌ర‌ల్స్ … Read more

Cauliflower : కాలిఫ్ల‌వ‌ర్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయండి..!

Cauliflower : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌వ‌ర్ ఒక‌టి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇందులో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు కాలిఫ్ల‌వ‌ర్‌లో అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు శ‌క్తిని అందిస్తాయి. అయితే కాలిఫ్ల‌వ‌ర్‌ను సరిగ్గా నిల్వ చేయాలేకానీ.. ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. తాజాగా ఉంటుంది. దాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచి ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

Fruits : తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే.. ఏ పండ్ల‌ను తినాలి ?

Fruits : సాధార‌ణంగా మ‌నం రోజూ భిన్న ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే మ‌నం తినే ఆహారాల‌ను బ‌ట్టి అవి జీర్ణం అయ్యే స‌మ‌యం మారుతుంది. శాకాహారం తింటే త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది. మాంసాహారం అయితే జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అయితే కొంద‌రికి జీర్ణ‌శ‌క్తి స‌రిగ్గా ఉండ‌దు. దీంతో వారు కొద్దిగా ఆహారం తిన్నా.. అది జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అలాంటి వారు జీర్ణ‌శ‌క్తిని పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే ఎవ‌రైనా స‌రే … Read more

Nuts : ఏయే న‌ట్స్‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Nuts : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల న‌ట్స్ అందుబాటులో ఉన్నాయి. బాదం, పిస్తాపప్పు, వాల్‌న‌ట్స్‌, జీడిప‌ప్పు.. ఇలా ఎన్నో ర‌కాల న‌ట్స్ ను మ‌నం తిన‌వ‌చ్చు. అయితే ఒక్కో ర‌కానికి చెందిన న‌ట్స్ భిన్న ర‌కాల లాభాల‌ను అందిస్తాయి. వీటిని రోజూ అన్నింటినీ క‌లిపి గుప్పెడు మోతాదులో తింటే మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే ఏయే న‌ట్స్ వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పిస్తాప‌ప్పును తినడం వ‌ల్ల శ‌రీరంలో … Read more