ఇంటి విష‌యంలో వాస్తు ప్ర‌కారం ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

వాస్తు ప్రకారం అనుసరించడం వలన అంతా మంచే జరుగుతుంది. శుభం కలుగుతుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. వాస్తు దోషాలు ఉంటే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాస్తు దోషం వలన కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. ఎప్పుడూ కూడా ఇంటి దక్షిణ దిశని తెరిచి ఉంచకూడదు. ఎందుకంటే ఇది యమ ధర్మరాజు దిశ. ప్రతికూల శక్తి కలుగుతుంది. ఇంట్లో వృద్ధుల మీద ఇది ప్రభావం చూపుతుంది కాబట్టి … Read more

మీకు క‌ల‌లో ఈ చెట్లు క‌నిపించాయా..? అయితే మీ ద‌శ తిరిగిపోతుంది..!

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మర్చిపోతూ ఉంటాము. కానీ నిజానికి కొన్ని కలలు వస్తే చాలా మంచిదట కొన్ని కలలు మాత్రం అసలు రాకూడదు. కలలో కనుక ఈ చెట్లు కనపడితే చాలా మంచిదని స్వప్న శాస్త్రం అంటోంది. స్వప్న శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నిద్ర పోయినప్పుడు ఇలాంటి కలలు వచ్చాయి అంటే ఎంతో మంచి జరుగుతుందట. స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రి నిద్ర … Read more

స్త్రీలు చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే ఇంటికి ద‌రిద్రం చుట్టుకుంటుంద‌ని తెలుసా..?

స్త్రీలు కొన్ని పొరపాట్లు చేస్తే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. మంచి జరగదు. ఎప్పుడు చెడే జరుగుతుంది. స్త్రీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాన్ని వాస్తు పండితులు చెప్పారు మరి ఇక తెలుసుకుందాం. ఇంటికి దీపం స్త్రీ అని అంటారు. ఇంటిని అందంగా మార్చుకోవాలన్నా ఇంటిని మంచిగా ఉంచుకోవాలన్నా పిల్లలు బాగోగులు చూసుకోవాలన్నా స్త్రీ కచ్చితంగా ముఖ్య పాత్ర పోషించాలి స్త్రీ తప్పులు చేస్తే ఆ ఇల్లు అంతా కూడా ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటుంది. పిల్లలు కూడా చదువుకోలేరు. … Read more

మీ ఇంట్లో ఈ చిన్న ప‌నులు చేస్తుండండి చాలు.. దోషాలు పోయి ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు..

ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగుండాలని అనుకుంటారు. ఎవరూ పేదరికాన్ని కోరుకోరు డబ్బులు లేకుండా బాధ పడాలని అనుకోరు. అయితే ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవాలంటే ఇలా చేయండి. వీటిని కనుక మీరు పాటించారంటే కచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ధనవంతులు అవుతారు. వంటింట్లో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. వంటిల్లు బాగుంటే డబ్బు దాని అంతట అదే వచ్చేస్తుంది. వంటిల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై … Read more

ఆల‌యాల ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు ఎంత దూరంలో ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు..?

ఆలయాల పక్కన ఇల్లుని కట్టుకోకూడదని.. ఆలయం నీడ కానీ ఆలయ ధ్వజ స్తంభం నీడ కానీ ఇంటి మీద పడకూడదని అంటుంటారు. అయితే ఇది నిజమా కాదా అనే విషయానికి వస్తే.. ఆలయం పక్కన ఇల్లు ఉండడం మంచిది కాదు. ఆలయం నీడ పడేలా కానీ ఆలయం ధ్వజస్తంభం యొక్క నీడ పడేలా కానీ ఇల్లును కట్టుకోవడం మంచిది కాదు. ఆలయానికి ఇంటికి మధ్య కచ్చితంగా కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. కొన్ని అడుగుల దూరాన్ని పాటించి … Read more

చీపురు విష‌యంలో ఈ త‌ప్పుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కండి..!

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చీపురు ఉంటుంది. చీపురు లేని ఇల్లు ఉండదు. చీపురుని మనం శుభ్రం చేయడానికి వాడుతూ ఉంటాము. ఇంట్లో ఎక్కడ మట్టి, దుమ్ము, దూళి వంటివి వున్నా కూడా చీపురుని మనం ఉపయోగించి ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు. అయితే చీపురు లక్ష్మీదేవితో సమానం అందుకనే చీపురుని కాలితో తన్నడం వంటివి చేయకూడదు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రం చేసుకునే చీపురు విషయంలో పొరపాట్లు చేయకూడదు అటువంటి పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం … Read more

ఈ 8 ప‌నులు చేస్తే ఎంత‌టి ధ‌న‌వంతులు అయినా పేద‌వారు అవుతార‌ట తెలుసా..?

మ‌నుషులెవ‌రైనా క‌ష్టప‌డేది, సంపాదించేది ఎందుకు..? సుఖంగా బ‌త‌క‌డానికే క‌దా. వారు, వారితోపాటు త‌మ ముందు త‌రాల వారు కూడా ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాల‌ని చెప్పి ఎవ‌రైనా ధ‌నం సంపాదిస్తారు. ధ‌న‌వంతులుగా ఉంటారు. కానీ పేద‌రికంలో ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా. అయితే మ‌నం చేసే ప‌లు ర‌కాల ప‌నుల వ‌ల్ల ధ‌న‌వంతులం కాస్తా పేద‌వారిగా మారిపోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. అంతేకాదు, స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయ‌ట‌. మ‌రి ఏయే ప‌నుల వ‌ల్ల మ‌న‌కు … Read more

మీరు చేసే ఈ త‌ప్పులే వాస్తు ప్ర‌కారం నెగెటివ్ ఎన‌ర్జీని క‌లిగిస్తాయ‌ని మీకు తెలుసా..?

మనకి తెలియకుండా మనమే ఇబ్బందుల‌లో ఇరుక్కుంటూ ఉంటాము. మన ఇంట్లో ఏదో ఒక సమస్య నిత్యం కలుగుతూనే ఉంటుంది. ఆరోగ్య సమస్య, అశాంతి ఇలా ఏదో ఒకటి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనమే ఇబ్బందుల్లోకి కూరుకు పోవాల్సి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కలిగే విధంగా ఎప్పుడు మనం ఫాలో అవ్వకూడదు. ఎల్లప్పుడూ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి ఆ నీటిని వంటగదిలో … Read more

ఇంట్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోకండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి అంతా మంచే జరగాలంటే.. కచ్చితంగా వీటిని పాటించాలి వాస్తు ప్రకారం మనం ఫాలో అవ్వడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. ఏ సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. చాలామంది ఇంట్లో పాత సామాన్లని పనికిరాని వస్తువుల్ని ఎక్కువగా పెడుతుంటారు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి ఇబ్బందుల్ని తీసుకువస్తుంది. సమస్యల్లో ముంచుతుంది. ఎక్కువగా చెత్తాచెదారం ఇంట్లో ఉండడం వలన దుమ్ము ధూళి మాత్రమే కాదు ఆ … Read more

మీ ఇంట్లో నెమ‌లి ఈక‌ను ఇలా పెట్టారంటే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా స‌రే పోతాయి..!

సనాతన ధర్మంలో నెమలి ఈకను చాలా పవిత్రంగా భావిస్తారు. నెమలి ఈకలను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. శ్రీకృష్ణుడు నెమలి ఈకలను తలపై ధరిస్తాడంటే దీనికి ఎంత ప్రాదాన్యత, పవిత్రత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెమలి ఈక ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. కష్టాలు తీరిపోతాయని చెబుతారు. నిజంగానే నెమలి ఈక సమస్యలను పరిష్కరిస్తుందా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుంటే.. రాహు దోషం ఉన్నవారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ దోషం వల్ల నిరంతరం ఇబ్బంది … Read more