మీ ఇంట్లో బీరువాను ఏ దిశ‌లో పెట్టారు..? ఒక‌సారి చెక్ చేసుకోండి..!

ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో బీరువాని పెడుతూ ఉంటారు ఇంట్లో బీరువాని పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ కచ్చితంగా ఈ విషయాన్ని పట్టించుకోవాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యలు కూడా కలుగవు. ప్రతికూల శక్తి మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేక పోతే చక్కగా సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్ల‌ని అందుకే సర్దుకోవాలి. ఇప్పుడు ఇక బీరువాని ఏ దిశ … Read more

మీ ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఈ ప‌రిహారాల‌ను చేయండి.. ధ‌నం వ‌ర్షంలా కురుస్తుంది..

ఇంటి ప్రధాన ద్వారం చెడు చేయాలన్నా మంచి చేయాలన్న ముఖ్యపాత్ర పోషిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలన్న, దరిద్రం పోవాలన్నా వీటిని కచ్చితంగా పాటించండి ప్రతిరోజు కచ్చితంగా మీరు ఇలా ఆచరించారంటే దరిద్రం అంతా తొలగిపోతుంది. బాధలన్నీ కూడా పోతాయి. గుమ్మం దగ్గర ఈ మార్పులు చేస్తే కచ్చితంగా మీరు అనుకున్నవి నెరవేరతాయి. దరిద్రం బయటికి పోతుంది. ప్రతిరోజు కూడా ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కొద్దిగా … Read more

పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటేనే సంతోషం.. ఆ ఎన‌ర్జీ పెర‌గాలంటే ఇంట్లో ఇలా చేయండి..

పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషాలు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట బాధలే ఉండవు పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఇన్ని లాభాలు పాజిటివ్ ఎనర్జీ వలన ఉన్నాయి కాబట్టే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో పాజిటివ్ ఎనర్జీని కలిగించుకోవడానికి చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా సానుకూల పవనాలు కలగాలంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఇంటి లోపల నుండి పూర్తి నెగిటివిటీని ఇలా తొలగించుకో వచ్చు మంచి పాజిటివ్ … Read more

మీకు ఆర్థిక స‌మ‌స్య‌లున్నాయా..? అయితే ఈ వ‌స్తువుల‌పై ఓ లుక్కేయండి..!

ఇల్లు అన్నాక‌… అందులో మ‌నం ర‌క ర‌కాల వ‌స్తువులు పెట్టుకుంటాం. అయితే… అనుకోకుండానో లేదంటే మ‌రేదైనా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో అప్పుడ‌ప్పుడూ కొన్ని వ‌స్తువులు ప‌గిలిపోతుంటాయి. కొన్ని ప‌నిచేయ‌కుండా పోతుంటాయి. అయినా మ‌నం వాటిని ప‌డేయ‌కుండా అలాగే పెట్టుకుంటాం. అయితే మీకు తెలుసా..? అలాంటి వ‌స్తువుల వ‌ల్ల మ‌న‌కు ఆర్థికంగా ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ధ‌నం బాగా కోల్పోతామ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. జ్యోతిష్య శాస్త్రం దీని గురించి చెబుతోంది. ఈ క్ర‌మంలో మ‌నం … Read more

వాస్తు ప్ర‌కారం బాత్‌రూమ్ విష‌యంలో త‌ప్పుల‌ను చేయ‌కండి..!

వాస్తు ప్రకారం పాటిస్తే ఎటువంటి సమస్యలకైనా కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది. వాస్తుని అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఎట్టి పరిస్థితిలో ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. ఈ తప్పులు కనుక చేశారంటే అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. చాలామంది వస్తువులను ఇంట్లో పెట్టేటప్పుడు సరిగ్గా వాటిని పెట్టరు. వాస్తు ప్రకారం పాటిస్తే కచ్చితంగా వాస్తు దోషాలు వంటి ఇబ్బందులు … Read more

మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని ఇలా బ‌య‌ట‌కు పంపేయండి.. అంతా మంచే జ‌రుగుతుంది..!

ప్రతి ఒక్కరు కూడా మంచే జరగాలని కోరుకుంటారు తప్ప చెడు జరగాలని ఎవరు కూడా అనుకోరు. చెడు జరగాలని ఎవరికీ ఉండదు. అయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దాని నుండి దూరంగా ఉంటే కచ్చితంగా అనుకునేవి జరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. శుభ ఫలితాలను పొందొచ్చు. ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ప్రతికూల శక్తి మొత్తం పోతుంది. మంచే జరుగుతుంది. ఇంట్లో తులసి మొక్కని పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని … Read more

ఉత్త‌ర దిశ‌గా త‌ల‌ను పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట. ఎందుకో తెలుసా..?

నిద్ర అనేది అంద‌రికీ ఆవ‌శ్య‌క‌మే. నిద్ర పోతేనే శ‌రీరం ఉత్తేజంగా మారుతుంది. మ‌ళ్లీ ప‌ని చేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరం మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ త‌ల‌ను ఓ దిక్కుకు పెట్టి నిద్రించే విధానంలో చాలా మంది తేడా చూపిస్తున్నారు. దీంతో వాస్తు దోషం ఏర్ప‌డుతోంది. అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వాస్తు ప‌రంగా అస‌లు త‌ల‌ను ఏ దిక్కు పెట్టి నిద్రిస్తే మంచిదో, ఏ దిక్కుకు త‌ల‌ను … Read more

వాస్తు ప్ర‌కారం ఇలా చేస్తే మీ ఒత్తిడి, ఆందోళ‌న అంతా పోయి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది..

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం కనుక మీరు ఇలా చేశారంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసిక ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచుకోవాలనుకుంటే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని పాటించండి వీటిని పాటిస్తే ఆనందంగా ప్రశాంతంగా జీవించేందుకు అవుతుంది. మెడిటేషన్ చాలా మంచి టెక్నిక్ మెడిటేషన్ చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఆనందంగా ఉండొచ్చు. అయితే ఒత్తిడి తగ్గి … Read more

ఈ 5 వ‌స్తువుల‌ను గిఫ్ట్‌లుగా ఇవ్వ‌కూడ‌ద‌ట తెలుసా..? ఇస్తే ఏం జ‌రుగుతుందంటే..?

పెళ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాల‌ప్పుడు ఎవ‌రైనా ఆతిథ్యం ఇచ్చిన వారికి గిఫ్ట్‌లు ఇవ్వ‌డం ప‌రిపాటి. ఇవే కాకుండా ఇత‌ర సందర్భాల్లోనూ కొంద‌రు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. అయితే గిఫ్ట్‌లు ఎలా ఇచ్చినా వాటిని అందుకున్న‌వారికి అవి ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉండాలి. అలా ఉంటేనే ఇచ్చిన గిఫ్ట్‌కు సార్థ‌క‌త చేకూరుతుంది. ఈ క్ర‌మంలోనే ఇలా గిఫ్ట్‌లు ఇచ్చేట‌ప్పుడు సాధార‌ణంగా చాలా మంది వివిధ ర‌కాల వ‌స్తువుల‌ను గిఫ్ట్‌లుగా ఎంపిక చేసుకుంటారు. అయితే మీకు తెలుసా..? కొన్ని వ‌స్తువుల‌ను మాత్రం మ‌నం గిఫ్ట్‌లుగా … Read more

వాస్తు ప్ర‌కారం ఒక లోహ‌పు తాబేలును ఇంట్లో పెట్టుకోండి.. ఏం జ‌రుగుతుందో చూడండి..!

వాస్తు ప్రకారం ఫాలో అయితే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చాలామంది ఇళ్లల్లో తాబేలుని పెడుతూ ఉంటారు తాబేలుని ఇంట్లో ఉంచడం వలన మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం. ఎక్కువ మంది లో ఈ ప్రశ్న ఉంటుంది తాబేలును నిజంగా ఇంట్లో పెట్టొచ్చా లేదంటే … Read more