ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదు.. ఎందుకో కారణాలు తెలుసుకోండి..!
ఉత్తరంవైపు తిరిగి పడుకోకూడదని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఎందుకు ఉత్తరం వైపు తిరిగి పడుకోకూడని ఎప్పుడు ఆలోచించారా ? దీనికి చాలా కారణాలు, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ల మాటలు ఊరికే పోవు. వాళ్లు ఏ సంప్రదాయం తీసుకొచ్చినా.. అందులో చాలా ప్రాధాన్యతలుంటాయి. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఉత్తరం దిశగా తలచేసి పడుకోవడం వల్ల ఖచ్చితంగా చెడు కలలు వస్తాయని.. అవి మన మనసుని దెబ్బతీసేలా ఉంటాయట. ఉత్తరం … Read more









