మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ పరిహారాలను చేయండి.. ధనం వర్షంలా కురుస్తుంది..
ఇంటి ప్రధాన ద్వారం చెడు చేయాలన్నా మంచి చేయాలన్న ముఖ్యపాత్ర పోషిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలన్న, దరిద్రం పోవాలన్నా వీటిని కచ్చితంగా పాటించండి ప్రతిరోజు కచ్చితంగా మీరు ఇలా ఆచరించారంటే దరిద్రం అంతా తొలగిపోతుంది. బాధలన్నీ కూడా పోతాయి. గుమ్మం దగ్గర ఈ మార్పులు చేస్తే కచ్చితంగా మీరు అనుకున్నవి నెరవేరతాయి. దరిద్రం బయటికి పోతుంది. ప్రతిరోజు కూడా ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కొద్దిగా … Read more









