బాగా గార ప‌ట్టి ప‌సుపు రంగులోకి మారిన మీ కుక్క‌ర్‌ని ఇలా క్లీన్ చేయండి..!

కొన్నాళ్ళకి కుక్కర్ ని వాడగా వాడగా గార పట్టిస్తూ ఉంటుంది. పసుపు రంగు లోకి కుక్కర్ మారిపోతూ ఉంటుంది. కుక్కర్ పసుపు రంగులోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు చాలామంది వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. రోజు మనం కచ్చితంగా కుక్కర్ ని ఉపయోగించాలి రైస్ ని వండడానికి కుక్కర్ చాలా ఈజీగా ఉంటుంది త్వరగా మనం రైస్ ని వండుకోవచ్చు కుక్కర్ కనుక గార పట్టేసినా పసుపు రంగులోకి మారిన చాలామంది కుక్కర్ని వాడకుండా పక్కన పెట్టేస్తారు. కొత్త…

Read More

అల్లంతో అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ దాదాపుగా అల్లం ఉంటుంది. ఇది వంటి ఇంటి ప‌దార్ధం. దీన్ని నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. అల్లంతో కొంద‌రు నేరుగా చ‌ట్నీ చేసుకుంటారు. వేడి వేడి ఇడ్లీల‌ను అల్లం చ‌ట్నీతో తింటే భ‌లే రుచిగా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప‌రంగా అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల వాపులు త‌గ్గుతాయి. దీంతోపాటు…

Read More

స్టార్ హీరో కావాల్సిన సుధాకర్.. కమెడీయన్ గా మారడానికి కారణం ఆ స్టార్ నటులేనా..?

తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగిన గొప్ప నటుడు సుధాకర్ అని చెప్పవచ్చు. ఆయన ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ, విలనిజంతో మెప్పించారు. తెలుగు ఇండస్ట్రీ కంటే ముందే తమిళ ఇండస్ట్రీలో సుధాకర్ స్టార్ హీరోగా చేసి చివరికి అణిచివేయబడి కమెడియన్ గా మారడానికి కారణాలు ఏంటో మరోసారి చూద్దాం.. దాదాపుగా ఆరు వందల సినిమాల్లో నటించిన సుధాకర్ తనకంటూ…

Read More

బ‌య‌ట తిండి తింటూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

సాధారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారంతా కూడా హోటళ్ళు, రెస్టరెంట్లు లేదా ఇతర ప్రదేశాలలో వేళకు తమ ఆహారం తీసుకోవలసి వస్తుంది. అటువంటపుడు ఎంపిక చేసే ఆహారాలు ఎలా వుండాలనేది పరిశీలిద్దాం. బరువుతగ్గాలని మీరు ప్రయత్నిస్తున్నా లేదా ఆరోగ్యకర ఆహారాలు తినాలన్నా ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోవద్దు. మీ అవసరాలకు మాత్రమే సరిపడే ఆహారం ఆర్డర్ చేయండి. రైస్ అవసరముంటే రైస్, చపాతి అవసరముంటే చపాతి మాత్రమే తినాలి. అందుబాటులో వున్నవన్ని తినరాదు. మీ…

Read More

Raju Gari Pulao : ఇంట్లోనే కాస్త శ్ర‌మిస్తే.. రాజుగారి కోడి పులావ్‌ను అద్భుతంగా చేసుకోవ‌చ్చు..!

Raju Gari Pulao : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల రుచులు, ఆహారపు అల‌వాట్లు బాగా మారాయి. కొత్త కొత్త రుచుల‌ను కోరుకుంటున్నారు. అలాంటి రుచుల్లోంచి పుట్టిందే.. రాజు గారి పులావ్‌. దీన్ని రెస్టారెంట్ల‌లోనే మ‌నం తిన‌వ‌చ్చు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనూ దీన్ని అద్భుతంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఎంతో రుచిగా రాజుగారి కోడి పులావ్‌ను ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. రాజు గారి కోడి పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ –…

Read More

ప్లాట్ కొనుక్కోవడం బెటరా.. లేదా గ్రామంలో లాండ్ కొనుకోవడం బెటరా?

మరీ లోపలికి వెళ్లకుండా టూకీగా నా సమాధానం చెప్తాను. కొంచెం కష్టమైన ప్రశ్న. ప్రశ్నలో ఖాళీలు ఉన్నాయి. ప్లాటా (Plot) లేక ఫ్లాటా (Flat)? ఈ రెండింటికి తేడా మీకు బాగా తెలుసు. మొదటిది ఒక భూభాగం. రెండవది ఒక నివాసభవనంలో భాగం- అపార్ట్ మెంట్. గ్రామం లో లాండ్ – దీనికి రెండు అర్థాలు వస్తాయి ఒకటి పొలం, ఇంకోటి ఇల్లు కట్టుకునేందుకు స్థలం. చాలా విషయాలు ఊహించుకుని రాయడం సరి కాదు. ఎందుకంటే మీరు…

Read More

OTT : ఈ వారం ఓటీటీల్లో ప్రసారం కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT : వారం వారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రసారం అవుతుంటాయి. ఎక్కువగా శుక్రవారాల్లో వీటిని స్ట్రీమ్‌ చేస్తుంటారు. ఇక ఇంకో వారం మారింది. కనుక ఈ వారం ఓటీటీల్లో రానున్న పలు ముఖ్యమైన సినిమాలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మార్చి 4వ తేదీన డీజే టిల్లు మూవీ స్ట్రీమ్‌ కానుంది. రొమాన్స్‌, కామెడీ జోనర్‌లలో ఈ మూవీని తెరకెక్కించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన ఈ…

Read More

శ‌రీర బ‌రువులో 5 శాతం త‌గ్గితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ట‌..!

బరువు తగ్గటం, తగ్గిన బరువును నియంత్రించుకోవడం చాలామందికి ఒక పెద్ద సవాలుగా వుంటుంది. కాని డయాబెటీస్ వున్న వారికి బరువు, వ్యాయామాలు ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వ్యాయామం రక్తంలోని గ్లూకోజ్ స్ధాయి నియంత్రించి టైప్ 2 డయాబెటీస్ రాకుండా చేస్తుంది. గ్లైసిమిక్ నియంత్రణ మెరుగుపరుస్తుంది. ఇప్పటికే డయాబెటీస్ వున్నవారు, క్రమం తప్పని వ్యాయామంతో శరీరం ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేసేలా, బరువు తగ్గేలా చేసుకోవచ్చు. బరువు వుంటే అది తగ్గటం డయాబెటీస్ కు ఎంతో మంచిది….

Read More

Jamun Leaves : ఈ ఆకులు ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?

Jamun Leaves : ఏడాదిలో మ‌న‌కు మూడు సీజ‌న్లు ఉంటాయి. చ‌లికాలం, వేస‌వి, వ‌ర్షాకాలం. ఈ మూడు సీజ‌న్ల‌లోనూ మ‌న‌కు భిన్న‌మైన పండ్లు ల‌భిస్తుంటాయి. కొన్ని మాత్రం ఏడాది పొడ‌వునా సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ల‌భిస్తాయి. ఇక వేస‌వి అనంత‌రం వ‌చ్చే సీజ‌న్‌లో ల‌భించే పండ్లు కూడా కొన్ని ఉంటాయి. వాటిల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. ఇవి కేవ‌లం సీజ‌న్‌లో మాత్ర‌మే ల‌భిస్తాయి. అయితే వీటి జ్యూస్ మ‌న‌కు బ‌య‌ట ఎప్పుడు కావాలంటే అప్పుడు ల‌భిస్తుంది….

Read More

Ghee Mysore Pak : నెయ్యి మైసూర్ పాక్‌.. ఎంతో మృదువుగా, మెత్త‌గా, తియ్య‌గా ఉంటుంది..!

Ghee Mysore Pak : మ‌న‌లో చాలా మంది తీపి ప‌దార్థాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో కూడా ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాలు ల‌భ్య‌మ‌వుతుంటాయి. బ‌య‌ట దొరికే కొన్ని ర‌కాల తీపి ప‌దార్థాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా త‌యారుచేసుకోవ‌చ్చు. అలాంటి వాటిల్లో నెయ్యితో చేసే మైసూర్ పాక్ కూడా ఒక‌టి. శ‌నగ‌పిండితో చేసే ఈ నెయ్యి మైసూర్ పాక్ ఎంతో రుచిగా ఉంటుంది. బ‌య‌ట దొరికే విధంగా ఉండే నెయ్యి…

Read More