ఏసీల్లో ఎక్కువగా గడుపుతున్నారా ? ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఏసీలు ఆన్ అయిపోతాయి. చాలా మంది చల్లదనాన్నిచ్చే ఏసీల్లో గడిపేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. వేసవి సీజన్‌లో ఏసీలను చాలా మంది కొంటారు. అయితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు బాగానే పనిచేస్తాయి. కానీ వాటిల్లో నిజానికి ఎక్కువ సేపు గడపరాదు. ఏసీల్లో ఎక్కువ సమయం ఉండడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటంటే… 1. కళ్లు పొడిబారడం కళ్లు పొడిబారిపోయే సమస్య ఉన్నవారు ఏసీల్లో ఎక్కువ సేపు ఉండరాదు. … Read more