రోగ నిరోధక శక్తిని, జీర్ణక్రియను పెంచే నారింజ పండు తొక్కల టీ.. ఇలా తయారు చేసుకోవాలి..!
ప్రపంచ వ్యాప్తంగా నీటి తరువాత అత్యధిక శాతం మంది సేవిస్తున్న పానీయాల్లో టీ రెండో స్థానంలో ఉంటుంది. రోజూ ఉదయాన్నే వేడిగా ఒక కప్పు తాగితే శరీరానికి శక్తి వస్తుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. అయితే సాధారణ టీ కి బదులుగా అదే సమయంలో నారింజ పండు తొక్కలతో టీ తయారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నారింజ పండ్లను తిన్నాక చాలా మంది తొక్కలను పడేస్తారు. కానీ వాటితో టీ తయారు చేసుకుని … Read more