తీవ్ర‌మైన ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన వారికి చిన్న‌పాటి జైలు శిక్ష క‌రెక్టేనా..?

ఇంత చిన్న శిక్ష సమంజసమేనా? అని సూటిగా ప్రశ్నిస్తే జవాబు చెప్పడం చాలా కష్టం. కానిస్టేబుల్ కొడుకుగా జీవితం ప్రారంభించి అంచలంచెలుగా పదివేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి కాగలిగిన గాలి జనార్దన్ రెడ్డి చేసిన మహా నేరం ఏమీ లేదు, సింపుల్ గా గాలిలో మేడలు కట్టి ఆచరణలో విలువైన భూమిని తవ్వి పారేశాడు…అంతే. దానికి మహా ఘనత వహించిన మన రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, పాక్షికంగా న్యాయ వ్యవస్థలు సహకరించాయి, అంటే పంచ … Read more

ఓ కానిస్టేబుల్ కొడుకు వేల కోట్లకు ఎలా పడగలెత్తాడు..?

గాలి జనార్ధన్ రెడ్డి, రాజకీయ నేత, వ్యాపారవేత్త, ఓబులాపురం మైనింగ్ కేసు లో సీబీఐ కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించిన తర్వాత వార్తల్లో నిలిచారు. పుట్టుకతో శ్రీమంతుడు కాదు, ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా మొదలు పెట్టిన ఆయన ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆయన తండ్రి చిత్తూరు జిల్లా నుంచి బళ్లారికి వలస వచ్చారు. గాలి జనార్ధన్ రెడ్డి కోల్‌కతాలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీలు విక్రయించడంతో వ్యాపార ప్రయాణం మొదలెట్టాడు. … Read more